ప్రకాశం బ్యారేజ్‌: ఆ పడవను తొలగించారు!

25 Aug, 2019 12:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వరద ఉధృతికి కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజ్‌ 68వ గేట్‌కు అడ్డుపడిన పడవను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఎట్టకేలకు విజయవంతంగా తొలగించారు. బ్యారేజ్‌కు ఎటువంటి నష్టం కలుగకుండా బెకెమ్‌ కంపెనీ ఇంజినీర్ల సాయంతో  బోటు తొలగించారు. ఎలాంటి నష్టం లేకుండా ఈ ప్రక్రియ పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పడవను తీసేయడంతో ప్రకాశం బ్యారేజ్‌ 68వ గేట్‌ను అధికారులు దించనున్నారు.

కృష్ణ వదర ప్రవాహానికి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్‌ గేట్‌కు అడ్డంగా నిలిచిన పడవను తొలగించడానికి ఐదు రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. ఎగువ ప్రాంతం నుంచి 22 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండటంతో ఈ పడవను తొలగించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పడవ తొలగింపునకు రెండు వించులు,రెండు భారీ క్రేన్లు, 50 ఎంఎం స్టీల్‌ రోప్‌ను వినియోగించారు. బోటు తొలగింపు చర్యల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందంతోపాటు బెకెమ్‌ కంపెనీ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారీ గణేశ్‌ను ఏర్పాటు చేస్తాం: భూమన

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌ 

అమ్మ ఒడి.. చరిత్ర సృష్టిస్తుంది: చెవిరెడ్డి

పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

బట్టబయలైన టీడీపీ సోషల్‌ మీడియా కుట్ర

మంత్రి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు

‘జన్మభూమి కమిటీల్లాగా పనిచేయకండి’

సుబ్బారాయుడి హత్య మిస్టరీ వీడింది!

తల్లి, కూతుళ్ల దారుణ హత్య

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు

రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : బొత్స

రేషన్‌షాపుల దగ్గరే ఈకేవైసీ నమోదు

కృష్ణా నీటితో రైతులకు లబ్ధి

ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య!

పండుముసలి దీన గాథ

ఎప్పుడూ ఇళ్ల దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లేనా..

చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!!

కోడెల కేసులో కొత్త ట్విస్ట్‌..

ఆ రూ.1.92 కోట్లు నావే: మాగంటి బాబు

20 ఏళ్లకు పట్టుబడిన మాయ‘లేడి’

ఈకేవైసీ నమోదు చేయకున్నా రేషన్‌

ఈకేవైసీ నమోదుపై అపోహలు వద్దు - ప్రభుత్వ చీఫ్‌విప్‌

సర్కారు బడులకు స్వర్ణయుగం

తమ్ముళ్లే సూత్రధారులు..! 

ఆధార్‌ బేజార్‌

పెనుగొండ వాసవీ శాంతి ధాంలో చోరీ

‘రియల్‌’ దగా

ఎడారి దేశాల్లో ఆవిరి అవుతున్న కన్నీళ్లు

రాత్రి సీజ్‌.. పొద్దున్నే పర్మిషన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’

పాడుతా తీయగా అంటున్న నటి

‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’

ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్‌

అభిషేక్‌ సినిమాలకే పరిమితం