సీఎం జగన్‌ సీఎస్‌వోగా పరమేశ్వరరెడ్డి 

3 Aug, 2019 12:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతాధికారిగా (సీఎస్‌ఓ) పి.పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కె.ఆర్‌.ఎం.కిషోర్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పి.పరమేశ్వరరెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడిషనల్‌ ఎస్పీగా (అడ్మినిస్ట్రేషన్‌) పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి సీఎస్‌వోగా నియమించారు.


డిప్యూటీ స్పీకర్‌కు కేబినెట్‌ ర్యాంకు
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతికి ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బౌద్ధక్షేత్రంలో మొక్కలు నాటిన విజయసాయిరెడ్డి

‘వైఎస్సార్‌ నవోదయం ద్వారా పరిశ్రమలు తిరిగి ప్రారంభం’

రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలి..

ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది!

శాశ్వత పరిష్కారం చూపుతాం - మంత్రి అవంతి

భారీ వర్షాలు; పెరుగుతున్న గోదావరి ఉధృతి

విశాఖ తీరం: మునిగిపోతున్న నావలా టీడీపీ

టీఎంసీల కొద్దీ కన్నీరు కారుస్తున్నావు!

గీత దాటి వ్యవహరిస్తున్నారు- ఆమంచి

ఆ విషయం కన్నాకు చివరివరకు తెలియదు!

పీడీసీసీబీని వెంటాడుతున్న మొండి బకాయిలు

జీవితానికి టిక్‌ పెట్టొద్దు

అమెరికా రోడ్లపై సరదాగా చంద్రబాబు!

దాని ‘మెడాల్‌’ వంచేదెవరు?

అందం అలరించే..!

భక్తులతో భలే వ్యాపారం

బ్లూఫ్రాగ్‌.. ఫ్రాడ్‌

స్పిన్నింగ్‌ మిల్లులో పడి మహిళ మృతి

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు

చిన్నారుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసిన గవర్నర్‌

ఉపాధ్యాయులకు దేహశుద్ధి? 

ప్రభుత్వం అండతో మద్య నిషేధం అమలు 

విద్యార్థి మృతదేహం లభ్యం

సం‘జీవన్‌’ కావాలి!

పార్లమెంట్‌కు చేరిన బిట్రగుంట అంశం

చోరి చేశాడనే అనుమానం‍తో బాలుడిపై...

విజయవాడలో చినుకుపడితే రోడ్లు ఛిద్రమే..

అయ్యా.. మాది ఏ కులం?

జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్‌: విజయసాయి రెడ్డి

‘ముక్క’మాటానికిపోయి.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కనకాల’పేటలో విషాదం

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!