అద్దె ఇల్లు తీసుకున్న పవన్‌కల్యాణ్‌

22 Jun, 2018 10:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన నివాసాన్ని హైదరాబాద్‌​ నుంచి విజయవాడకు మార్చారు. విజయవాడలోని పడమటలో అద్దె ఇల్లు తీసుకున్న పవన్‌ శుక్రవారం గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇక నుంచి విజయవాడ కేంద్రంగానే పార్టీ కార్యకలాపాలు జరుగనున్నాయి.

ఇంట్లోనే పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మరో వైపు పవన్‌ నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో సొంత ఇంటిని, కార్యాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి పనులు ఆలస్యంమవుతుండటంతో అద్దె ఇల్లు తీసుకోవాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదేంటన్నా.. అన్నీ మహిళలకేనా!

‘నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’

చంద్రబాబు అహంకారానికిది నిదర్శనం: మంత్రి

జసిత్‌ కిడ్నాప్‌ కేసును ఛేదిస్తాం: ఎస్పీ

‘వైఎస్‌ జగన్‌ను అంబేద్కర్‌లా చూస్తున్నారు’

ఏపీలో సామాజిక విప్లవం.. కీలక బిల్లులకు ఆమోదం

చంద్రయాన్‌-2 విజయం వెనుక ఆ ఇద్దరు..

జమ్మలమడుగులో బాంబుల కలకలం

వినతుల పరిష్కారంలో పురోగతి : సీఎం జగన్‌

బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ప్రజా సే‘నాని’.. సంక్షేమ వారధి..

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

భారమని‘పించనే లేదు’

ఇప్పటికింకా నా వయసు..

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

కాంట్రాక్టర్‌ మాయాజాలం

మహిళ మొక్కవోని దీక్ష

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

పేరేమో చేపది... సాగేమో రొయ్యది

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..

సం‘సారా’లు బుగ్గి..

న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

కార్పొరేషన్‌ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం

అధ్యక్షా.. సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

రండి.. కూర్చోండి.. మేమున్నాం

టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!