‘మత్స్య సంపదకు ఇబ్బంది రాకూడదు’

21 Nov, 2019 19:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : తీర ప్రాంతాలలో జరిపే తవ్వకాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులను మంజూరు చేస్తామని పంచాయతీరాజ్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంతాల్లో ఆయిల్‌ నిక్షేపాలను వెలికి తీస్తున్న సంస్థలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మత్స్యకారుల సంక్షేమానికి తాము చేస్తున్న పనుల్లో రెండు శాతం తప్పని సరిగా చెల్లించాలని కోరారు. ఓఎన్‌జీసీ, గెయిల్‌ గతంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ. 150 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిపారు. దానిలో చెల్లించాల్సిన బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఆయిల్‌ నిక్షేపాల వెలికితీత కారణంగా ఏర్పడే కాలుష్యం వల్ల మత్స్యకారుల వేటకు, వారు వేటాడే ప్రాంతాల్లోని మత్స్య సంపదకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టుకు ఆ అధికారం ఎక్కడిది? 

'పాఠశాల తీరుని బట్టి గ్రేడింగ్‌ ఇస్తాం'

అలా చెప్పుకునేది ఒక్క చంద్రబాబే: బుగ‍్గన

ధ్వజమెత్తిన మంత్రి కొడాలి నాని

ఐఐఎంతో ఏపీప్రభుత్వం ఒప్పందం

‘అందుకే లూలూ సంస్థకు భూములు రద్దు చేశాం’

75 నగరాల్లో ఉపాధ్యాయులకు సెంటా పోటీలు

‘మాటలు చెప్తూ కాలం గడిపే ప్రభుత్వం కాదు’

ఎల్లో జర్నలిజానికి వ్యతిరేకంగా జర్నలిస్టుల ధర్నా

పోలవరం స్పిల్‌ వే ప్రాంతంలో పనులకు శ్రీకారం

ఏపీ చరిత్రలోనే అరుదైన ఘటన: మోపిదేవి

‘టెక్నాలజీకి రెండు వైపులా పదును ఉంటుంది’

ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్‌

‘శ్రీశైలం’పై అనుమానాలొద్దు : మంత్రి

దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఎంతమందినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్‌

‘జగనన్న మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు’

30 మంది విద్యార్థినులకు ఒక్కసారిగా అస్వస్థత

కొత్త పంచాయతీలకు లైన్‌క్లియర్‌ 

వాల్తేరు డివిజన్‌ రద్దు యోచన తగదు

గుండ్రేవులపై తెలంగాణతో చర్చిస్తాం 

పనులు చేశారా..  నిధులు దోచేశారా?

ఏపీవోపై చర్యలు తీసుకోండి!

రాజంపేట జీవనచిత్రం మారనుందా

ప్రతి హామీ బాధ్యతగా నెరవేరుస్తున్నాం: సీఎం జగన్‌

జిల్లాలో ఇసుక కొరత లేదు: జాయింట్‌ కలెక్టర్‌

అల్లనేరేడు.. ఆల్కహాల్‌ పంట! 

గల్ఫ్‌ వెళ్తున్నారా.. జాగ్రత్త

జనవరి 31 డెడ్‌ లైన్‌

‘ఇంగ్లిష్‌’ను వద్దంటున్నది కుహనా రాజకీయ నేతలే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెచ్చిపోయిన బాలయ్య.. రూలర్‌ టీజర్‌

ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ వెల్లడించిన మడోనా..

ఫిబ్రవరిలో ప్రముఖ నటి పెళ్లి

రెండోసారి తల్లవుతున్న అర్పిత.. ఆరోజే..

వాళ్లకు విడాకులు మంజూరయ్యాయి!

ఆసుపత్రిలో కమల్‌, రేపు సర్జరీ