ముక్క కోసం !

25 May, 2020 07:53 IST|Sakshi

అనంతపురం: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించడం కోసం అనంతపురం నగరంలో ఆదివారం చికెన్‌ , మటన్‌ దుకాణాలను మూసి­వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ముక్కలు దొరకకపోవడంతో మాంసంప్రియులు పల్లెబాట పట్టారు. ద్విచక్ర వాహనాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేశారు. ఇందులో భాగంగానే గార్లదిన్నె సమీపంలోని పంట పొలాల్లో మటన్‌ కోసం ప్రజలు బారులు తీరారు.  – సాక్షిఫొటోగ్రాఫర్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు