చిట్టితల్లితో మురిపెంగా..

29 Mar, 2018 07:05 IST|Sakshi

గుంటూరు: అభిమాన నేతను చూస్తూ ఆయన తరహాలోనే చేతులెత్తి అభివాదం చేస్తూ కనిపించిన ఆ చిన్నారిని చూసి వైఎస్‌ జగన్‌ ఎర్రటి ఎండను సైతం మరిచిపోయారు. జంగమేశ్వరపురానికి చెందిన మూడేళ్ల చిన్నారి నిషితారెడ్డిని కొద్దిసేపు ముద్దాడారు.

మరిన్ని వార్తలు