అన్న ఆటోగ్రాఫ్‌..ఆనందమాయే..!

25 May, 2018 07:04 IST|Sakshi
కె.షారోన్‌రాణి

పశ్చిమగోదావరి : జగనన్న అంటే నాకు ప్రాణం. అన్నను చూడాలనే సంతోషంతో మూడు రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఆరేడు గ్రామానికి చేరుకున్న జగనన్నను కలుసుకుని సంతకం అడిగా, చిరునవ్వుతో అన్న నాకు సంతకం చేసి దీవించారు అంటూ కె.షారోన్‌ రాణి అనే ఎంబీఏ విద్యార్థి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు