మీరు సీఎం కావాలని రోజూ ప్రార్థిస్తున్నా

25 May, 2018 07:11 IST|Sakshi
నక్కా పల్లమ్మ

పశ్చిమగోదావరి : దివంగత సీఎం వైఎస్సార్‌ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారు. ఆయనంటే మాకెంతో అభిమానం అని పాములపర్రుకు చెందిన నక్కా పల్లమ్మ తెలిపారు. జగనన్న నీవు సీఎం కావాలని రోజూ మా కుటుంబం ప్రార్థన చేస్తున్నామని అదే గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెప్పారు.

>
మరిన్ని వార్తలు