‘అమ్మ ఒడి’ ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించాలి

16 Jun, 2018 07:20 IST|Sakshi

తూర్పుగోదావరి : అధ్యక్షుడు, జి.జ్యోతి, జిల్లా ఉమెన్‌ సెల్‌ ప్రతినిధిఅమ్మ ఒడిని ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించాలి. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తే ప్రతీ విద్యార్థీ పాఠశాలకు వస్తారు. ఇంగ్లీష్‌ మీడియంకు ప్రాధాన్యమిస్తూ తెలుగును విద్యార్థులకు చెప్పించాలి. బయో మెట్రిక్‌ విధానాన్ని రద్దు చేసి పర్యవేక్షాణాధికారులను నియమించాలి. నియోజకవర్గాల వారీగా డీవైఈఓలను, మండలాల్లో ఎంఈఓలు, జిల్లాలో ఇద్దరు డీఈఓలను నియమించాలి.

మరిన్ని వార్తలు