వేతనాలు పెంచాలి

19 Jun, 2018 06:23 IST|Sakshi

తూర్పుగోదావరి :అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు పక్క రాష్ట్రాల మాదిరిగానే గౌరవ వేతనం పెంచి ఇవ్వాలి. టీచర్లకు, ఆయాలకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదు. ఉద్యోగ భద్రత కరువైంది. బీమా, పింఛను సదుపాయం కల్పించడం లేదని జగనన్నకు వివరించాం.

మరిన్ని వార్తలు