పాపం..పావురం..!

5 Jun, 2018 13:03 IST|Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్‌ విజయవాడ :ప్రచండ భానుడి ప్రతాపానికి సకల జీవరాశులు అల్లాడుతున్నాయి. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో పావురాలు ఇలా ప్లాస్టిక్‌ టబ్‌లో నీటితో దాహార్తి తీర్చుకున్నాయి. చెరువుల్లో నీరు అడుగంటడంతో ప్రజలంతా డాబాలపై పక్షుల కోసం చిన్న చిన్న టబ్బుల్లో నీరు పోసి పెడితే బాగుంటుంది కదూ..విజయవాడ స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’  క్లిక్‌మనిపించింది.

మరిన్ని వార్తలు