‘ఇసుక కొరతపై టీడీపీ దుష్ప్రచారం’

30 Oct, 2019 20:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేరు కాబట్టే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు–భూగర్భ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎంగా వచ్చినప్పటి నుంచి వర్షాలు ఎక్కువగా పడి వరద నీరు భారీగా నదులలో చేరుతుండడంతో.. ఇసుక తవ్వకాలు ఎలా సాధ్యమవుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుండడంపై మంత్రి మండిపడ్డారు. ఏ అంశంపై మాట్లాడాలో టీడీపీ నేతలకు తెలియక దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, నేతలెవ్వరు ఇసుక వ్యాపారం చెయ్యడం లేదని పేర్కొన్నారు. టీడీపీ నేతలు గతంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాత రిజర్వేషన్లు కొనసాగించి ఎన్నికలు నిర్వహించే విషయమై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘100 చదరపు గజాల ఇంటి రిజిస్ట్రేషన్‌ ఒక్క రూపాయికే’

వాళ్లను చూస్తుంటే అసహ్యం వేస్తోంది

డీఐజీ రవీంద్రనాథ్‌పై సస్పెన్షన్‌ వేటు

మరో విడత  రైతు భరోసా చెల్లింపులు: అరుణ కుమార్‌

కీలక పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం

తెలుగుదేశం పార్టీలో ఎవరూ మిగలరు...

చంద్రబాబు రాజకీయ దళారి...

ప్రసూతి వార్డుకు ఊరట

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

బస్సులో బుస్‌..బుస్‌

‘లడ్డూలు తినాలన్న కోరికే ఇలా మార్చింది’

18 ఏళ్లు.. ఎన్నో మలుపులు

ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..

విషాదం..సంతోషం..అంతలోనే ఆవిరి

కదులుతున్న అవినీతి డొంక

శభాష్‌ సత్యనారాయణ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు

సబ్‌ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’

ఇకపై రుచికరమైన భోజనం..

బాబు పాలన పుత్రుడి కోసం.. జగన్‌ పాలన జనం కోసం..

ఆక్రమణదారులకు ‘సిట్‌’తో శిక్ష :సాయిరెడ్డి

అల్లుకున్న బంధంలో.. అపోహల చిచ్చు!

ప్రమాణాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు

టీడీపీది ముగిసిన చరిత్ర

నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ

కట్నం కోసం.. ఆ పిల్లలూ వేధించారట!

ప్లాస్టిక్కే.. పెనుభూతమై..

‘ఉన్నత’ పాఠాలు ఇక సమున్నతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: వైల్డ్‌కార్డ్‌తో షెఫాలి ఎంట్రీ!

హాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు మృతి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్‌!

5 రోజుల్లోనే రూ. 111 కోట్ల కలెక్షన్లు

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..