‘పోలవరం పునారావాస బాధితులకు న్యాయం చేస్తాం’

13 Aug, 2019 17:29 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి :  పోలవరానికి సంబంధించిన అన్ని పనులపై పోలవరం ప్రాజెక్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ రేఖారాణి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పోలవరం నిర్వాసితులకు అందే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ మీద చర్చించారు. ఇప్పటివరకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సరిగానే కొనసాగుతోందని, సవరించిన అంచనాల ప్రకారం దీని కోసం 32 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాబోయే మరిన్ని అభ్యర్థనలు బట్టి ప్యాకేజీ విషయంలో చర్చిస్తామని తెలియజేశారు. పోలవరం వరద ముంపుపై చర్చ జరుగుతోందని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత పునరావాస బాధితులకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వకు గండి

రాపాక అరెస్ట్‌.. రాజోలులో హైడ్రామా

త్వరలోనే పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి: బొత్స

మానవ వనరుల్ని తయారు చేయండి : సీఎం జగన్‌

అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం జగన్‌

‘స్పందనకు వినతులు సంఖ్య బాగా పెరుగుతోంది’

ఏపీ డీజీపీగా గౌతం సవాంగ్‌.. పూర్తిస్థాయి నియామకం

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన డిప్యూటీ సీఎం

టీడీపీ కీలక భేటీ.. గంటా, కేశినేని డుమ్మా

రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

టాక్సీ,ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆసరా

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పథకాల అమలుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం

సీఎం జగన్‌ కీలక నిర్ణయం; టీడీపీకి టెన్షన్

సచివాలయ ఉద్యోగాలకు 7 రోజుల పాటు పరీక్షలు

రైతులను దగా చేసిన చంద్రబాబు

జనసేన ఎమ్మెల్యేపై డీఐజీ ధ్వజం

వేనాడు, ఇరకం దీవుల ప్రకృతి అందాలు

బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

వారెవ్వా.. ఏమి‘టీ’!

ఆస్తి రాయించుకుని అనాథను చేశారు

పోటెత్తిన వరద.. ప్రకాశం గేట్లు ఎత్తివేత

అంతా.. ట్రిక్కే..! 

శివ్వాంలో ఏనుగుల హల్‌చల్‌

కలివికోడి కనిపించేనా..?

ఇదీ..అవినీటి చరిత్ర!

సొంత భవనాలు కలేనా..?

‘మొక్క’వోని సంకల్పం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిప్ట్‌

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో