ఓ కారు... నాలుగు నంబర్లు

31 Oct, 2018 08:29 IST|Sakshi
మహారాష్ట్ర నంబర్‌ ప్లేటు ముంచంగిపుట్టులో ఏపీ నంబర్‌ప్లేటుతో పోలీసులు పట్టుకున్న కారు

పెదబయలు(అరకులోయ): ముంచంగిపుట్టలో  నాలుగు వేర్వేరు నంబర్లతో తిరుగుతున్న ఓ కారును పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఈ కారును ఆపగా అందులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారని  ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ తెలిపారు. కారును తనిఖీ చేసి, స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.    ఏపీ, మహారాష్ట్రకు చెందిన నాలుగు  నంబర్‌ప్లేట్లతో ఈ కారు తిరుగుతున్నట్టు ఆయన చెప్పారు.  ఏపీ 31బి 9229, మహారాష్ట్ర 20బీసీ 2794తో పాటు మరో రెండు నంబర్‌ ప్లేట్లు ఈ కారులో ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ కారు గంజాయి స్మగ్లర్లదా? లేక ఇతర పనులకు ఉపయోగిస్తున్నారా ?  అనే  కోణంలో పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గురువారం మే 30.. మధ్యాహ్నం 12.23..

రాయపాటికి ఘోర పరాభవం

వైఎస్‌ జగన్‌ దంపతులకు కేసీఆర్‌ ఘన స్వాగతం

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: జగన్

వాళ్లకు మనకు తేడా ఏంటి : విజయసాయి రెడ్డి

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార వేదిక ఖరారు

అది తప్పు.. సెల్యూట్‌ నేనే చేశా: గోరంట్ల మాధవ్‌

రేపు ప్రధాని మోదీతో వైఎస్‌ జగన్‌ భేటీ

ఏయే శాఖల్లో ఎన్ని అప్పులు తీసుకున్నారు?

వైఎస్‌ జగన్‌తోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయి

వైఎస్‌ జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల

మార్పు.. ‘తూర్పు’తోనే..

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం: వైఎస్‌ జగన్‌

ఉమాశంకర్‌గణేష్‌కు సోదరులు పూరీ స్వాగతం

అందుకే నాది గోల్డెన్‌ లెగ్: ఎమ్మెల్యే రోజా

విజయవాడ ప్రజలతోనే ఉంటా : పీవీపీ

సంతాన 'మా'లక్ష్మి.. కు.ని. అంటే భయమట!

వైఎస్సార్‌ఎల్పీ నేతగా వైఎస్‌ జగన్‌

కొత్త కొత్తగా ఉన్నది

జైలు నుంచి శ్రీనివాసరావు విడుదల

థైరాయిడ్‌ టెర్రర్‌

దుర్గగుడి పాలకమండలి సభ్యుల రాజీనామా

భువనేశ్వరి దత్తత గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ!

లగడపాటి ‘చిలకజోస్యానికి’ వ్యక్తి బలి

ఆ ఆరు స్థానాల్లో టీడీపీ విజయం

టీడీపీకి అచ్చిరాని ‘23’!

ఆంధ్రప్రదేశ్‌కు ఇక శుభదినాలే

‘దేశం’లో అసమ్మతి!

120 చోట్ల జనసేన డిపాజిట్లు గల్లంతు

బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ