తల చినదే జరిగినిదా..

25 Feb, 2016 01:44 IST|Sakshi
తల చినదే జరిగినిదా..

 మన పూర్వీకులు ‘గొర్రె తోక బెత్తెడు’ అన్నారు గాని.. దాని బుర్రలో ఎంత గుంజు ఉందో చెప్పలేదు. ఈ చిత్రంలో గొర్రె చేసిన పని చూస్తే దాని బుర్ర కూడా బెత్తెడుకు మించి ఉండదనిపిస్తుంది. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని లలితానగర్‌లో ఒక గొర్రె మంచినీటి కోసం బిందెలో తల పెట్టింది. పాపం అందులో తల ఇరుక్కుపోవడంతో బయటకు తీసుకోలేక నానాపాట్లు పడింది. దీని అవస్థలు చూసి స్థానికులు శతవిధాలా ప్రయత్నించి ఎట్టకేలకు అతికష్టం మీద బిందెలోంచి గొర్రె తల బయటకు తీశారు. దీంతో తలచినిదా జరిగినిదా దైవం ఎందులకు అనుకుంటూ తిరుగుముఖం పట్టింది.
 - తణుకు
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వైయస్సార్‌ ఛాయలో’ పుస్కకావిష్కరణ

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ

అభిమానిగా అడుగుపెట్టి.. నేడు!

10 నుంచి రొట్టెల పండుగ

అప్ర‘మట్టం’

‘యరపతినేని’.. ఆ ఐదేళ్లూ అరాచకమే!

వార్డర్‌ వేధింపులతో ఖైదీ ఆత్మహత్యాయత్నం?

‘గంటలోపే పచ్చ దొంగల క్షుద్ర దాడి’

అధికారం పోయినా.. ఆగడాలు ఆగట్లేదు

సీఎం స్ఫూర్తికి ప్రై‘వేటు’

షార్‌.. నిశ్శబ్దం!

మహిళా దొంగల హల్‌చల్‌

మేమింతే.. రైళ్లలో సీటు కుదరదంతే

ఇదేం తీరు?

కుప్పం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది?

మేకపిల్లను మింగిన కొండచిలువ 

మన పోలీసులకు మహా పని గంటలు

‘ఛీ’ప్‌ ట్రిక్స్‌    

వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..

ఆరునెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే..

‘సచివాలయ’ పరీక్షలు.. తప్పు ప్రశ్నలకు మార్కులు

కుటుంబరావు ఖాతాలో రూ.200 కోట్లు

ఇంటి వద్దకే బియ్యం

యురేనియం కాలుష్యానికి ముకుతాడు

‘ఒకే ఒక్కడి’పై ఎందుకంత అక్కసు!

పరిటాల కుటుంబంతో ప్రాణహాని

అనంతపురం తాజ్‌మహల్‌

కిలిమంజారో ఎక్కేశాడు

భర్తకు తెలియకుండా గర్భం.. దీంతో భయపడి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా