సీఎం జగన్‌కు మోదీ సోదరుడి కితాబు

6 Jan, 2020 09:55 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ

సాక్షి, ద్వారకాతిరుమల: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన మనిషని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, సామాజికవేత్త ప్రహ్లాద్‌ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన స్థానిక దేవతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని, విశేష పూజలు నిర్వహించారు.

తరువాత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14 లక్షలకు పైగా ఉన్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీరు ఆర్థిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఈ సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై నిలిచి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ సామాజిక వర్గీయుల సమస్యలను త్వరలో సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'ఉత్తరాంధ్ర ఆక్రందనలే మాట్లాడుతున్నా'

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెయిల్‌

రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది?

శ్రీవారి సన్నిధిలో రెండు రాష్ట్రాల మంత్రులు

పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని

బాహుబలి కట్టడాలు కాదు..

'చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు'

జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌ 

సీఎం కార్యాలయ ఆదేశాలు బేఖాతరు 

బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ

నేటి ముఖ్యాంశాలు..

పరిమితి దాటి అనుమతించొద్దు

నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి

రైలులో ఉన్మాది వీరంగం

జగనన్న వసతి దీవెనకు రూ. 2,300 కోట్లు 

రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారం 

తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇక ప్రైవేట్‌ రైళ్ల చుక్‌బుక్‌

అందుబాటు ధరల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్‌

అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు

నివాస స్థలాలను స్వయంగా పరిశీలించండి 

జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

మూడింటిలోనూ ఉద్ధండులే! 

చంద్రబాబువి నిరాధార ఆరోపణలు

చదువుకు భరోసా

చంద్రబాబుపై నక్కలపల్లి పీఎస్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు

‘రాజధానిపై రెండు కమిటీల నివేదికలు అందాయి’

‘ఆ రిపోర్టునే ఇచ్చామని చెప్పడం అసంబద్ధం’

విశాఖలో బస్సు దగ్ధం

‘మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేను ఇండియాలో లేను.. ఇది మాయని మచ్చ

విఘ్నేశ్‌తో నయన్‌ తెగతెంపులు?

అందం కోసం.. నిర్మాతలు కాదనగలరా?

కోలీవుడ్‌ టు బాలీవుడ్‌

వేశ్య పాత్రలో శ్రద్ధ

కబడ్డీ కబడ్డీ