చదువుకున్నా..నిరుద్యోగిగానే...

17 Oct, 2018 07:25 IST|Sakshi

రెండేళ్ల కిందట డైట్‌ పూర్తి చేసి టెట్‌లో కూడా అర్హత సాధించాను. అయినా ఎటువంటి ఉద్యోగం రాక దివ్యాంగత్వంతో ఇబ్బదులు పడుతున్నానన్నా...రజక సామాజికి వర్గానికి చెందిన తన తండ్రి మూడేళ్ల కిందట మృతి చెందాడు. నా తల్లి, నేను కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాం. ఓ తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు. ఆదరణ పథకం కింద నమోదు చేసుకున్నా ఎటువంటి సాయం అందలేదు. మా అమ్మకు వితంతు పింఛన్‌ కూడా అందడం లేదు. మమ్మల్ని మీరే ఆదుకోవాలన్నా...      

–కళింగపట్నం ఈశ్వరమ్మ, గజరాయునివలస

మరిన్ని వార్తలు