సీఎం పోలవరం పర్యటనలో అపశ్రుతి

12 Sep, 2018 15:04 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. కాగా ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ నేతలకు స్పల్ప గాయాలయ్యాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

302వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

‘అమరావతిని నల్లధనం అడ్డాగా మార్చేశారు’

ఈ నెల 25న ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణ

రక్షణ కల్పించండి

కోమలి.. విషాద ఝరి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాంబినేషన్‌ కుదిరె!

హీరోలు లేరు... విలన్లు లేరు!

అంజలి సాహసం

స్టార్ట్‌.. కెమెరా

ఒకసారి ఫేస్‌ రీటర్నింగ్‌ ఇచ్చుకోండి

‘పెళ్లి చూపులు’ రోజులు గుర్తుకొస్తున్నాయి