శ్రీశైలంలో సినీ నిర్మాత బండ్ల గణేశ్‌

8 Nov, 2017 08:27 IST|Sakshi
ఆలయ ప్రాంగణంలో కుటుంబ సమేతంగా బండ్ల గణేశ్‌

శ్రీశైలం టెంపుల్‌:  సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ మంగళవారం కుటుంబ సమేతంగా శ్రీశైలం వచ్చి శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అ«ధికారులు ప్రధాన రాజగోపురం వద్ద ఆయనకు    ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు