కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ధర్నా

9 Sep, 2019 13:52 IST|Sakshi

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు నిరసన గళం వినిపిస్తున్నారు. కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా సత్తెనపల్లి తహశీల్దారు కార్యాలయం ఎదుట ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు స్వీపర్లు సోమవారం ధర్నా చేపట్టారు. కోడెల బినామీలైన విజయలక్ష్మి సహా, శ్రీనివాసరావు, సురేంద్రలు తమ పీఎఫ్‌ సోమ్మును కాజేశారని స్వీపర్లు ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాము కలకలం .. మంత్రికి తప్పిన ప్రమాదం

‘కోడెల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా’

అటెండరే వైద్యుడు!

అనధికార షాపుల తొలగింపుపై రగడ

అప్పన్న ఆదాయం.. పక్కాగా వ్యయం

సుశీలకు కొప్పరపు జాతీయ పురస్కారం

సీఎం ఆశయాలకు  అనుగుణంగా నిర్వహణ

రంగురాళ్ల తవ్వకాలపై ఆరా

ముగిసిన పరీక్ష..ఫలితంపై ఉత్కంఠ

ప్రకాశం: జిల్లాకు 2,250 క్యూసెక్కుల నీటి సరఫరా

అక్రమార్కుల్లో బడా బాబులు?

‘ఆయన వంద రోజుల్లోనే కొత్త చరిత్ర సృష్టించారు’

బడి బయటే బాల్యం

ఆగిన అన్నదాతల గుండె 

రికార్డులకెక్కిన ‘గోదారోళ్ల కితకితలు’

సోమిరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

భూబకాసురుడు చంద్రబాబే !

డబ్లింగ్‌ పనుల్లో గ్యాంబ్లింగ్‌

మొసలి కన్నీరొద్దు సునీతమ్మా..

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి 

అవినీతి పునాదులపై అన్న క్యాంటీన్లు 

యువకుడి హత్య

వైఎన్‌ కళాశాలకు అరుదైన గుర్తింపు 

బోగస్‌ పట్టాల కుంభకోణం

ఎదురు చూపులేనా?

తమ్మిలేరుపై ఆధునికీకరుణ 

యువకుడి ఆత్మహత్య

జగన్‌తోనే మైనారిటీల అభివృద్ధి

‘దసరా ఉత్సవాల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది’

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

లేడీ విలన్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

మాస్‌.. మమ్మ మాస్‌?

జీవితమంటే ఆట కాదు