ఏపీ సువర్ణాధ్యాయం సృష్టించబోతుంది..

12 Dec, 2019 16:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశమని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. దీనికోసమే సీఎం జగన్‌ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. గురువారం పుష్పశ్రీవాణి శాసనసభలో మాట్లాడుతూ.. నూటికి నూరు శాతం ఇంగ్లిష్‌ విద్య అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ సువర్ణాధ్యాయం సృష్టించబోతుందన్నారు. పిల్లల బంగారు భవిష్యత్‌ కోసమే ప్రభుత్వం ఇంగ్లిష్‌ విద్యను తీసుకొచ్చిందని వివరించారు. సీఎం జగన్‌ ప్రైవేటు స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏనాడైనా తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయాలనే ఆలోచన వచ్చిందా అని పుష్పశ్రీవాణి సూటిగా ప్రశ్నించారు.

దళితులను అవమానించారు..
ఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు సభలో మాట్లాడుతూ సీఎం జగన్‌ సిద్ధాంతాలపై నిలబడి పాలన చేస్తున్నారన్నారు. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిష్‌ విద్య అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం ఇంగ్లిష్‌ విద్య వద్దని గగ్గోలు పెట్టి ఇప్పుడు యూటర్న్‌ తీసుకుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు దళితులను ఎన్నో రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని హేళన చేశారని ఆయన మండిపడ్డారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబు మేడిన్‌ మీడియా

లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ

నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

ఈనాటి ముఖ్యాంశాలు

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ కదా... నేర్చుకుందామంటే..

ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: విజయ సాయిరెడ్డి

హెరిటేజ్ పేరెత్తగానే.. టీడీపీ వాకౌట్‌!

దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు

చంద్రబాబు యూటర్న్‌ అందరికీ తెలుసు...

‘కేంద్రం మతాల మధ్య చిచ్చు పెడుతోంది’

గొల్లపూడి మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

చంద్రబాబూ..భాష మార్చుకో..

వాళ్ల పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా?

ఇంగ్లీష్‌ మీడియంపై ప్రముఖంగా ప్రశంసలు!

మన్నవరం ప్రాజెక్టుపై మంత్రి మేకపాటి క్లారిటీ

ఆటవిడుపేది?

‘నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది’

‘రాష్ట్రానికి పెద్ద కొడుకులా జగన్‌ పాలన’

సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు

‘దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు’

ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేస్తాం: స్పీకర్‌

‘సభాముఖంగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

‘చంద్రబాబు వ్యాఖ్యలపై ఎథిక్స్‌ కమిటీ వేయాలి’

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా

చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే..

మురళి వలలో బాధితులెందరో..

కలుషిత ఆహార కలకలం 

‘పథకం ప్రకారమే టీడీపీ సభ్యుల ఆందోళన’

ఇ‍ష్టమొచ్చినట్టు రాస్తే మేం పడాలా?: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కినేని ఇంట నిశ్చితార్థ వేడుక..

గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు: చిరంజీవి

బాహుబలి కంటే భారీ చిత్రంలో ప్రభాస్‌?

ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు

గొల్లపూడి మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

సీనియర్‌ నటుడు గొల్లపూడి కన్నుమూత