గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారులు

8 Dec, 2019 05:13 IST|Sakshi
కరాటే పోటీల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, వాసిరెడ్డి పద్మ, సినీ నటుడు సుమన్‌

సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్‌: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. గిరిజన రోగులను డోలీలలో తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని మార్చాలన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి 100 పడకలతో గర్భిణులకు హాస్టళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన శాఖలో మంజూరు చేసిన పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనపుడు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఆడపిల్లలు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలి
మహిళల రక్షణకు అవసరమైన చర్యలను సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారని, ప్రతీ గ్రామంలో ఒక మహిళా పోలీసును నియమించడం, మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయడం వీటిలో భాగమేనని పుష్ప శ్రీవాణి చెప్పారు. సుమన్‌ షోటోకాన్‌ కరాటే అకాడమీ ఆఫ్‌ ఇండియా, ఏపీ కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో డాక్టర్‌ వైఎస్సార్‌ స్మారక 10వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు సుమన్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోకో.. అంటే  కాసులే!

టీడీపీ వాళ్లే ఇసుక దొంగలు

సేంద్రియ వ్యవసాయంపై ప్రచారం చేయాలి

పీఎస్‌ఎల్‌వీ సీ– 48 ప్రయోగానికి సర్వం సిద్ధం

హైవేల విస్తరణకు నిధులు

కన్నవారిని కలిపిన ఫేస్‌బుక్‌

ప్రభుత్వ చర్యలతో దిగొస్తున్న ఉల్లి 

ఒక్క 'యాప్‌' 89 పోలీస్‌ సేవలు 

ప్లాస్టిక్‌ నుంచి డీజిల్‌ తయారీ

జ్వరం మింగిన మాత్రలు 93కోట్లు!

వైఎస్సార్‌సీపీలోకి బీద మస్తాన్‌రావు

ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించేందుకే.. 

13న విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

అందుకే బస్సు చార్జీల పెంపు: పేర్ని నాని

ఏపీలో రూ.25కే కిలో ఉల్లి..

ఈనాటి ముఖ్యాంశాలు

కడపలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

పవన్‌ సుడో సెక్యులరిస్టు..

పవన్‌ కల్యాణ్‌కు మోపిదేవి సవాల్‌

‘వారికి దేవుడే శిక్ష విధించాడు’

‘ఫ్లాప్‌ సినిమాలో పవన్‌ ద్విపాత్రాభినయం’

పార్టీలో గీత దాటితే సహించేది లేదు

వైఎస్సార్‌ సీపీలో చేరిన బీద మస్తాన్‌రావు

దిశ ఘటన ఎవరు ఊహించనిది: సుమన్‌

ఎమ్మెల్యేకు సీఎం జగన్‌ ఫోన్‌లో పరామర్శ

వాటి మధ్య తేడా ఏంటని అడిగాను : ఏపీ గవర్నర్‌

బెజవాడలో సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ

21న వైఎస్సార్‌ నేతన్న నేస్తం

ఇష్టపడి..కష్టపడి

అభివృద్ధి పనులపై సీఎం ఆరా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

అతి నిద్ర అనారోగ్యం

సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను