సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

29 Nov, 2019 22:25 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కలిశారు. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు సింధు విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిపై సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని సింధుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ స్థలం గుర్తింపు జరుగుతోందని.. అవసరమైన చోట ఎంపిక చేసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆమెకు చెప్పారు. కాగా, పీవీ సింధు ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమరావతిలో భారీ మోసం

ఏలూరు నుంచే వాహన మిత్రకు శ్రీకారం

ఇచ్చిన మాట కన్నా.. మిన్నగా .. 

సుబ్బారాయుడి షష్ఠి చూసొద్దాం రండి!

పట్టణ పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త 

విద్యార్థిని చితకబాదిన ‘నారాయణ’ టీచర్‌ 

సరిలేరు.. మీకెవ్వరు.! 

వీడు ‘గోల్డ్‌’ ఎహే...

సువర్ణ పాలన 

సమస్యల పరిష్కారమే లక్ష్యం

అమృత్‌ పథకానికి అదనపు నిధులివ్వలేం: కేంద్రం

సంక్షేమంలో సూపర్‌ సిక్సర్‌

ఇప్పటివరకు 129.. ఇక 68

గంజాయి తోటల్లో ఉద్యాన వన సిరులు

అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు 

రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు ఎక్కువగా ఉండాలి

టిడ్కో మిగతా ఇళ్లకు డిసెంబర్‌లో రివర్స్‌ టెండర్లు

అప్పుడు దోచుకుని ఇప్పుడు డ్రామాలా!?

డిశ్చార్జి తర్వాత రోజుకు రూ.225

ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో డ్రోన్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌

‘స్థానిక’ సందడి!

అక్రమ వ్యాపారం.. కృత్రిమ కొరత

487 బార్లకు నోటిఫికేషన్‌

6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా..

రోడ్డు ప్రమాదంలో అచ్చెన్నాయుడికి గాయాలు

నైపుణ్య శిక్షణలో ఏపీ టాప్‌..

ఈనాటి ముఖ్యాంశాలు

'అవినీతికి పాల్పడే అధికారులను విడిచిపెట్టం'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘షరతు ప్రకారం మగవారితో మాట్లాడలేదు’

మా అమ్మకు అటిట్యూట్‌ ప్రాబ్లం.. అందుకే..

పాటల సందడి

ప్రతి సీన్‌లో నవ్వు

బిజీ తాప్సీ

పరిశోధకుడు