హద్దులు దాటి తవ్విన ఎమ్మెల్సీ సోదరుల క్వారీలపై దాడులు

7 Nov, 2019 08:06 IST|Sakshi
ఎమ్మెల్సీ సోదరుల మెటల్‌ క్వారీలను తనిఖీ చేస్తున్న అధికారులు

జరిమానా విధించేందుకు నివేదిక సిద్ధమైన విజిలెన్స్‌ అధికారులు 

త్వరలోనే మిగతా క్వారీల్లోనూ తనిఖీలు చేస్తామని వెల్లడి

సాక్షి, మడకశిర: ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు జయప్ప, సుభాష్‌ నిర్వహిస్తున్న మెటల్‌ క్వారీలపై బుధవారం కర్నూలుకు చెందిన గనుల శాఖ విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. గనుల శాఖ డీడీ రాజశేఖర్‌ అదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్లు కొండారెడ్డి, వెంకటకృష్ణప్రసాద్‌లు మడకశిర మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సర్వే నంబర్‌ 622లోని ఎమ్మెల్సీ సోదరుల క్వారీల్లో తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ సోదరులు హద్దులు దాటి భారీగా తవ్వకాలు చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ నిర్వాహకుల నుంచి అపరాధరుసుం వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు మాట్లాడుతూ, మడకశిర నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. నియోజవర్గంలోని అన్ని మెటల్, గ్రానైట్‌ క్వారీలను తనిఖీ చేస్తామన్నారు. రాయల్టీ చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నడుపుతున్న క్వారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మిషన్‌ కర్నూలే ఎజెండా 

కరెంటు కొనుగోళ్లపై నేడు ప్రత్యేక కమిటీ భేటీ

ఆ పరిశ్రమలు వెళ్లిపోవడం అవాస్తవం

స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నా!

విశిష్ట సేవకులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులు 

విజయవాడ, గుంటూరులకు కొత్త రూపు

బాబోయ్‌.. భూతాపం

‘నిన్ను చంపి.. నేనూ చచ్చిపోతా’

బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్‌ రూమ్‌లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు.. నేడు డిపాజిట్ల పంపిణీ

అధిక ధరలకు అమ్మితే జైలుకే

రైతు భరోసాపై ప్రత్యేకంగా 9న ‘స్పందన’

సుమతి ఏజెన్సీ సర్వీసెస్‌పై గవర్నర్‌ ఆగ్రహం

ఏపీ​ ప్రభుత్వంపై మోదీ ప్రశంసలు

ప్రిన్సిపాల్‌ ఎదుటే విద్యార్థులను చితకబాదిన వార్డెన్‌

అరకు అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: చెట్టి ఫాల్గుణ

ఈనాటి ముఖ్యాంశాలు

‘మరో 30 ఏళ్లు వైఎస్‌ జగనే సీఎంగా ఉండాలి’

అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం : అవంతి

బోటు ప్రమాదాలపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

‘టీడీపీకి పవన్‌ కల్యాణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌!’

లక్ష్మీపార్వతికి కీలక పదవి

‘నాలుగు నెలలకే రాద్ధంతం చేయడం సరికాదు’

పీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ఇంచార్జి సీఎస్‌

అగ్రిగోల్డ్ బాధితులకు జగన్‌ సర్కార్ అండ!

ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం: సీఎం జగన్‌

అందుకే వారికి గడువు పెంపు: సీఎం జగన్‌

హోంగార్డు కొట్టాడని.. డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

‘ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది’

‘అప్పటి నుంచే బాబుకు నిద్ర కరువైంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!