సేవ చేయడం అదృష్టం

24 Jun, 2019 10:30 IST|Sakshi
విద్యార్థులకు బ్యాగ్‌లు, పుస్తకాలు అందిస్తున్న ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌నాయుడు 

సాక్షి, విజయనగరం టౌన్‌ : రైల్వే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్‌ ఆవరణలో ఆదివారం స్కూల్‌ బ్యాగ్‌లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్‌ ఇతరత్రా వస్తువులను అందజేశారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్‌టౌన్‌ ఎస్‌ఐ కిల్లారి కిరణ్‌ కుమార్‌ నాయుడు హాజరై  మాట్లాడారు. సమాజానికి సేవ చేసే అవకాశం రావడం చాలా గొప్ప అదృష్టమని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని, ఉద్యోగంతో పాటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న సభ్యులను అభినందించారు. రైల్వే అసిస్టెంట్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌  సత్యనారాయణ, సంస్థ సభ్యులు వైశాఖ్, ఎం.కనకరాజు, నాగేశ్వరరావు, మురళీ, జైశంకర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గిరిజన రైతులకూ పంట రుణాలు!

కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం

బడివడిగా..

ఏపీలోనూ టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు

నిలిచిపోయిన చంద్రయాన్‌-2 ప్రయోగం

శ్రీవారి సేవలో రాష్ట్రపతి

హామీలను మించి లబ్ధి

బెజవాడ దుర్గమ్మకు బోనం 

బీజేపీలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి

నా ఫ్లెక్సీలో ఎన్టీఆర్‌ ఫొటో.. తప్పేముంది?

చంద్రగిరిలో గెలుపు చరిత్రాత్మకం : వైవీ సుబ్బారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి

కొబ్బరిచిప్ప దొంగలకు, కాల్‌మనీగాళ్లకు అది అవసరం

చోడవరంలో దారుణం.. నడిరోడ్డు మీద నరికివేత

టీటీడీకి అభినందనలు తెలిపిన రాష్ట్రపతి

‘టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది’ 

ముసుగు దొంగల హల్‌చల్‌

ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటా: బుగ్గన

పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఆదిమూలపు 

‘టీడీపీ తానా సభల్లో మాత్రమే మిగులుతుంది’

మానవత్వం చాటిన రైల్వే సిబ్బంది..

చంద్రబాబుకు చెప్పినా వినలేదు: సుజనా

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

‘లోకేశ్‌.. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూకు వెళ్లు’

శ్రీవారిని సేవలో రాష్ట్రపతి కోవింద్‌

ముఖం చాటేసిన పోలీస్‌ భర్త

జలమయమైన విజయవాడ

పేదింటి వెలుగులకు సమయం ఆసన్నం

62 మంది విద్యార్థులకు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది