తెలుగు ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు

7 Aug, 2017 11:13 IST|Sakshi
అమరావతి : రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారందరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ఉండవల్లిలోని తన నివాసంలో రాఖీ కట్టిన మహిళలను సీఎం అభినందించారు. చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సుజాత, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి,  కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అనూరాధ, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ సతీమణి రజనీ,  బ్రహ్మకుమారీలు, తెలుగుపార్టీ మహిళా నాయకురాళ్లు పి. వెంకటలక్ష్మి, వి. రాణి, హేమలత, పద్మావతి, ఐ. అరుణ, మంజూషలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వైఎస్‌ జగన్‌ను అంబేద్కర్‌లా చూస్తున్నారు’

ఏపీలో సామాజిక విప్లవం.. కీలక బిల్లులకు ఆమోదం

చంద్రయాన్‌-2 విజయం వెనుక ఆ ఇద్దరు..

జమ్మలమడుగులో బాంబుల కలకలం

వినతుల పరిష్కారంలో పురోగతి : సీఎం జగన్‌

బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ప్రజా సే‘నాని’.. సంక్షేమ వారధి..

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

భారమని‘పించనే లేదు’

ఇప్పటికింకా నా వయసు..

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

కాంట్రాక్టర్‌ మాయాజాలం

మహిళ మొక్కవోని దీక్ష

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

పేరేమో చేపది... సాగేమో రొయ్యది

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..

సం‘సారా’లు బుగ్గి..

న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు

కార్పొరేషన్‌ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం

అధ్యక్షా.. సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

రండి.. కూర్చోండి.. మేమున్నాం

టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలి

ఉద్యోగుల 'కియా' మొర్రో

‘ఖబడ్దార్ చంద్రబాబు.. మీ ఆటలు ఇక సాగవు’

ధరల పెరుగుదల స్వల్పమే

ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!