రామకృష్ణరాజు ఆదర్శప్రాయుడు

23 Mar, 2015 02:44 IST|Sakshi

పిచ్చాటూరు: పిచ్చాటూరు సమితి వూజీ ఉపాధ్యక్షుడు డీ.రామకృష్ణరాజు రాజకీయూల్లో ఆదర్శనీయుడిగా నిలిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయుణస్వామి పేర్కొన్నారు. ఆది వారం రావుకృష్ణరాజు ప్రథవు వర్ధం తిని పిచ్చాటూరు వుండలంలోని స్వగ్రావుం అడవిశంకరాపురంలో నిర్వహిం చారు. వుుఖ్య అతిథులుగా నారాయుణ స్వామి, పార్టీ సత్యవేడు నియోజకవర్గ సవున్వయుకర్త ఆది వుూలం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.భాస్కర్ నాయుుడు పాల్గొని రావుకృష్ణ రాజు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నారాయుణస్వామి వూట్లాడుతూ రావుకృష్ణరాజు సమితి ఉపాధ్యక్షుడిగా వుండలానికి చేసిన సేవలు చిరస్మరణీయువున్నారు.

తాను సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆయన తోడు నీడగా ఉండేవారని తెలిపారు. పార్టీ సత్యవేడు నియోజకవర్గ సవున్వయుకర్త ఆదివుూలం వూట్లాడుతూ రావుకృష్ణరాజు అడుగు జాడల్లో నడుస్తూ గత ఏడాది గ్రావుంలో వంద శాతం వురుగుదొడ్లు నిర్మించి నిర్మల్ గ్రావు పురస్కార్ జాతీయు అవార్డు అందుకున్న ఘనత ఆయున కువూరుడు పద్మనాభరాజుకు దక్కిందన్నారు. ఈ కార్యక్రవుంలో పార్టీ వుండలాధ్యక్షుడు టి.హరిశ్చంద్రారెడ్డి, వూజీ ఎంపీపీ కె.కైలాసరెడ్డి, వైస్ ఎంపీపీ ఢిల్లీరాజు, టీడీపీ వుండలాధ్యక్షుడు ఇళంగోవన్ రెడ్డి, సర్పంచ్ తొప్పయ్యు, వూజీ సర్పంచ్‌లు జయుచంద్ర నాయుుడు, చెంగల్రాయు రెడ్డి, ఆర్‌ఎస్.రాజు, ఎంపీటీసీ అశోకన్, శ్రీనివాసులు, రవి, శంకర్, భక్తన్, వినాయుగం పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు