‘టీటీడీకి తక్కువ ధరకే బియ్యం’

17 Aug, 2019 15:54 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఆల్‌ ఇండియా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో కిలో రూ. 45 గల బియ్యాన్ని రైస్‌ మిల్లర్లు టీటీడీకి రూ.38 కు అందిస్తున్నారని తెలిపారు. అలాగే ఈ రోజు సమీక్ష అనంతరం కిలో బియ్యం ధరను మరో రూపాయి తగ్గించినట్లు వెల్లడించారు. దీంతో టీటీడీకి 3 నెలలకు 15 లక్షల రూపాయలు ఆదా అవుతుందన్నారు. ఇంత వరకు బియ్యాన్ని కొనుగోలు చేస్తునట్లు తెలిపిన ధర్మారెడ్డి.. బియ్యం కొనుగోలును దశల వారిగా తగ్గించి విరాళాలు పెంచాలని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ను కోరారు. ఆల్‌ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీవారి అన్నప్రసాదం కు 375 క్వింటాల బియ్యాన్ని విరాళంగా అందించినట్లు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తిరుమలకు నిర్మలా సీతారామన్‌

ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్‌ ఏరియల్‌ సర్వే

'ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు'

చురుగ్గా మంత్రులు.. ముమ్మరంగా సహాయక చర్యలు

ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

'స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది'

రూ. 2 కోట్ల స్థలం కబ్జా!

తిరుమలలో దళారీ అరెస్టు

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..

నా కొంప ముంచడానికే వరద వస్తోంది!

తులసి ప్రియ మృతదేహం లభ్యం

వరద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

‘అవినీతిని సహించేది లేదు’

ఈకేవైసీ మరింత ఈజీ...

జగ్గయ్యపేట ముంపు గ్రామాల్లో సామినేని పర్యటన

కా‘సారా’ కటకటాలకే

ఆశలు ఆ‘వరి’ !

మళ్లీ గోదారి వరద 

చంద్రబాబు ఇంటికి నోటీసులు

విద్యాశాఖలో  పదోన్నతుల సందడి

కీచక ప్రిన్సిపాల్‌: రెండున్నరేళ్లుగా వేధింపులు

అన్నింటా తామేనంటూ.. అందనంత దూరంగా..

అనంతపురంలో అమానుషం.. ప్రేమించినందుకు

క్రీడల్లో సిక్కోలు నెంబర్‌ వన్‌

రెవెన్యూ ప్రక్షాళన తప్పనిసరి

కష్టబడి..!

సంక్షేమానికి ఆన్‌లైన్‌ తంటా  

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు

మాజీ ఎమ్మెల్యేకు చెందిన భవనం కూల్చివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమా టైటిల్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

వెంకీ మామ ఎప్పుడొస్తాడో!

అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం

ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్‌

నిను తలచి...