విద్యాసాయమే నాకు సన్మానం : రోజా

29 Aug, 2019 08:37 IST|Sakshi

పూలదండలు, శాలువలు వద్దు 

పేద విద్యార్థులకు విద్యాసామగ్రి అందించండి 

సాక్షి, విజయపురం(చిత్తూరు) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించే సాయమే తనకు నిజమైన సన్మానమని ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా అన్నారు. బుధవారం నగరి రూరల్‌ మండలం దామరపాకంలో రూ.2 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం దామరపాకం దళితవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దామరపాకం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు నోటు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామాలకు వచ్చినప్పుడు తనను అభినందించడానికి వచ్చేవారు శాలువలు, పూలదండలు తీసుకురావద్దని, ఆ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు ఇచ్చే విద్యాసామగ్రి  పేద విద్యార్థుల చదువులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు కుమారస్వామి రెడ్డి, చంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, తిరుమలరెడ్డి, వేలాయుధం, ధర్మలింగం,  చంద్రారెడ్డి, గణపతిశెట్టి, విజయబాబు, సోమశేఖర్, రమేష్, మణి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘విజయ’గిరుల్లో విశ్వవిద్యాలయం

ఎద్దు కనబడుట లేదు!

అ‘మాయ’కుడు.. ‘మంత్రులే టార్గెట్‌’

తేనెకన్నా తీయనిది తెలుగు భాష

అంజన్న సాక్షిగా టీటీడీ పరిధిలోకి గండి

అజ్ఞాతంలోనే మాజీ విప్‌ కూన

చేతల్లో సుక్కలు.. మాటల్లో డాబులు!

కృష్ణాజలాలతో చెరువులన్నీ నింపుతాం

రైలురోకో కేసులో కె.రామకృష్ణకు ఊరట

కానిస్టేబుల్‌ దంపతులపై దుండగుల దాడి 

సమగ్రాభివృద్ధే లక్ష్యం

ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో..

మద్యం మత్తులో మర్మాంగాన్ని కొరికేశాడు

‘రాజధానిని మారుస్తామని ఎవరూ అనలేదు’ 

అవినీతి జరిగితే పీపీఏలను రద్దు చేయొచ్చు 

ఈ పరిస్థితి ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నా..

కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం

సీఎంను దూషించిన కేసులో ఐదుగురి అరెస్ట్‌

పోలవరం.. ఇక శరవేగం!

2న ఇడుపులపాయకు ముఖ్యమంత్రి జగన్‌

75 కొత్త సర్కారు మెడికల్‌ కాలేజీలు

సర్కారు బడిలో ఇక అభివృద్ధి వెలుగులు

గాలేరు–నగరిలో రివర్స్‌ టెండరింగ్‌

‘సున్నా వడ్డీ’కి రూ.1,020 కోట్లు  

మద్యం స్మగ్లింగ్‌కు చెక్‌

చంద్రుడికి మరింత చేరువగా

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆ రెండు రోజులు సచివాలయ పరీక్షలకు బ్రేక్‌’

షరతులకు లోబడే ఆ పరిశ్రమను నిర్వహిస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

శర్వా ఎక్స్‌ప్రెస్‌

ఆనందం.. విరాళం

పల్లెల్ని ఎవరు పట్టించుకుంటారు?

గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు