‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల

13 Jun, 2018 19:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. సాక్షి జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపల్‌ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను కింద పేర్కొన్న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే, ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి అడ్మిషన్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కోర్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయడంతో పాటు అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌ ద్వారా కూడా సమాచారం ఇస్తారు.

పూర్తి వివరాలను ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి
http://www.sakshieducation.com/jschool/index.aspx

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్సార్‌ సీపీకి ముఖ్యం’

ఎన్‌ఐఏకు సిట్‌ సహాయ నిరాకరణ

ఎన్‌ఐఏ విచారణ.. పత్తా లేకుండా పోయిన హర్షవర్ధన్‌

నా గుండెల్లో మంట చల్లారలేదు: లక్ష్మీపార్వతి

నాదస్వర విద్వాన్‌ నాగూర్‌ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాష్ట్రపతి కోసం ‘మణికర్ణిక’ స్పెషల్‌ షో

‘బోనీ కపూర్‌.. వీటిని అస్సలు సహించరు’

ఆ చాన్స్‌ ఇప్పుడొచ్చింది

రెండేళ్లు... పద్నాలుగు గంటలు

ఎడారిలో యాక్షన్‌

స్క్రీన్‌ టెస్ట్‌