జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి అవార్డులు

11 Oct, 2018 02:23 IST|Sakshi
అవార్డు గెలుపొందిన వాటిల్లో ఒక చిత్రం 

సాక్షి, అమరావతి: స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టులు పలు అవార్డులు గెలు పొందారు. స్పాట్‌ న్యూస్‌ పిక్చర్‌ విభాగంలో జి.వీరేశ్‌(అనంతపురం), కె.చక్రపాణి(విజయవాడ), ఎండీ.నవాజ్‌ (విశాఖపట్నం)కు కన్సులే షన్‌ బహుమతులు లభించాయి. వి.రూబెన్‌ బెసాలి యన్‌(విజయవాడ), వీరభగవాన్‌ తెలగా రెడ్డి  (విజయవాడ), ఐ.సుబ్రమణ్యం (తిరుపతి), పి. విజయకృష్ణ (విజయవాడ), ఎం.వెంకట రమణ (గుంటూరు)లకు స్పాట్‌ న్యూస్, జనరల్‌ న్యూస్‌ విభాగాల్లో శ్యాప్‌ ఎచీవ్‌ మెంట్‌ అవార్డులు దక్కా యి. ఎన్‌.కిషోర్‌ (విజయవాడ), ఎం.మను విశా ల్‌ విజయవాడ)లకు ఎఫ్‌ఐసీ హానర్‌బుల్‌ మెన్షన్‌ అవార్డులు వరించాయి. తెలంగాణలో శివకోల్లొజు(యాదాద్రి)కు బెస్ట్‌ ఇమేజ్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డు లభించగా, ఎం.రవికుమార్‌ (హైదరాబా ద్‌), దశరథ్‌ రజ్వా (కొత్తగూడెం)కు స్పాట్‌ న్యూస్‌ పిక్చర్‌ విభాగంలో కన్సులేషన్‌ బహుమతి దక్కింది. గుంటుపల్లి స్వామి(కరీంనగర్‌)కు జన రల్‌ న్యూస్‌ విభాగం లో మారుతి రాజు మెమోరి యల్‌ అవార్డు లభించింది. వీరికి నవంబర్‌ 1న విజయవాడలో అవార్డులు ప్రదానం చేయనున్న ట్లు కాంటెస్ట్‌ చైర్మన్‌ టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కౌలు రైతుల కష్టాలు గట్టెక్కినట్లే

గంజాయి రవాణా ముఠా అరెస్ట్‌

దొంగ దొరికాడు..

వలంటీర్ల ఇంటర్వ్యూలకు.. ఉన్నత విద్యావంతులు  

దారుణం: భార్య, అత్తపై కత్తితో దాడి

అధికారం పోయినా ఆగని దౌర్జన్యాలు

జాక్‌పాట్‌ దగా..!

దారుణం: బాలిక పాశవిక హత్య

కమలంలో కలహాలు...

‘ఆత్మా’ కింద ఏపీకి ఐదేళ్లలో రూ.92 కోట్లు 

జీవో 5 ప్రకారమే ఏపీపీఎస్సీ ఎంపికలు 

పంచాయతీలకే అధికారాలు..

టెండర్లకు ‘న్యాయ’ పరీక్ష 

రివర్స్‌ టెండరింగ్‌లో 15 నుంచి 20 శాతం మిగులు

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

నాపై బురద జల్లుతున్నారు

ప్రతిభావంతులకే కొలువు

విద్యుత్‌ కొనుగోళ్లలో అంతులేని అవినీతి

మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగు

ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌గా చల్లా మధుసూధన్‌

23న బెజవాడకు గవర్నర్‌ విశ్వభూషణ్‌

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి డా. దనేటి శ్రీధర్‌ విరాళం

ఈనాటి ముఖ్యాంశాలు

ఆత్మా పథకం కింద ఏపీకి రూ. 92 కోట్లు

బీసీలకు ఏపీ సర్కార్‌ బంపర్‌ బొనాంజా

పృథ్వీరాజ్‌కు కీలక పదవి!

‘అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు ఇది’

చంద్రబాబుని నిండా ముంచిన లోకేష్‌..

ముఖ్యమంత్రి హామీ నిజం చేస్తా! : వీసీ

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష