ఈనాటి ముఖ్యాంశాలు

12 Jul, 2019 19:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వ్యవసాయం దండుగ అన్న ముఖ్యమంత్రి పాలించిన రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అని నిరూపించేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.  సోదరుడి మరణంతో విషాదంలో ఉన్న ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పరామర్శించారు. అప్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. యువ సంచలనం, 20 ఏళ్ల రషీద్‌ ఖాన్‌ను అఫ్గాన్‌ సారథిగా నియమించింది. 

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

>
మరిన్ని వార్తలు