విచ్చుకున్న ‘రీశాట్‌–2బీఆర్‌1’ యాంటెన్నా 

13 Dec, 2019 08:11 IST|Sakshi

సూళ్లూరుపేట : దేశీయ అవసరాల నిమిత్తం బుధవా రం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ48 రాకెట్‌ ద్వారా రోదసీలోకి పంపించిన రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ (రీశాట్‌–2బీఆర్‌1) ఉపగ్రహానికి అమర్చిన రేడియల్‌ రిబ్‌ యాంటెన్నా గురువారం విజయవంతంగా విచ్చుకున్నట్లు ఇస్రో ప్రకటించింది. 628 కేజీల బరువు కలిగిన రీశాట్‌–2బీఆర్‌1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 3.6 మీట ర్లు వ్యాసార్థం కలిగిన రేడియల్‌ రిబ్‌ యాంటెన్నాను ఇందులో వినియోగించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 9.12 నిమిషాల వ్యవధిలో యాంటెన్నా విజయవంతంగా విచ్చుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఉపగ్రహం సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు సమీపంలో హాసన్‌లో వున్న మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మందు’లేని పాములెన్నో

వెలగపూడి బార్‌లో కల్తీ మద్యం

ఉల్లి ధర ఇక్కడే తక్కువ : మంత్రి మోపిదేవి

చంద్రబాబు నీతులు చెప్పడమా?

‘నాడు నన్ను తీవ్రవాది కంటే దారుణంగా కొట్టారు’

అప్పుడు ‘సాక్షి’పై కేసులు ఎందుకు పెట్టారు?

నేటి ముఖ్యాంశాలు..

చంద్రబాబు అసలీ జీవో చదివారా?

ఇంగ్లిష్‌ మీడియం మీ పిల్లలకేనా?

నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు

ఇంగ్లిష్‌ మీడియంకు వ్యతిరేకం కాదు : చంద్రబాబు

పేదల జీవితాల్లో మార్పు కోసమే ఇంగ్లిష్‌ మీడియం

నీ సంగతి తేలుస్తా..

ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిశోర్‌ సస్పెన్షన్‌ 

చంద్రబాబు మేడిన్‌ మీడియా

లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ

నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

ఈనాటి ముఖ్యాంశాలు

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ కదా... నేర్చుకుందామంటే..

ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: విజయ సాయిరెడ్డి

హెరిటేజ్ పేరెత్తగానే.. టీడీపీ వాకౌట్‌!

ఏపీ సువర్ణాధ్యాయం సృష్టించబోతుంది..

దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు

చంద్రబాబు యూటర్న్‌ అందరికీ తెలుసు...

‘కేంద్రం మతాల మధ్య చిచ్చు పెడుతోంది’

గొల్లపూడి మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

చంద్రబాబూ..భాష మార్చుకో..

వాళ్ల పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా?

ఇంగ్లీష్‌ మీడియంపై ప్రముఖంగా ప్రశంసలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గొల్లపూడి’ ఇకలేరు

నువ్వూ నేనూ సేమ్‌ రా అనుకున్నాను

గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన

ఏపీ దిశా చట్టం అభినందనీయం

మా ఆయన గొప్ప ప్రేమికుడు

వీర్‌.. బీర్‌ కలిశార్‌