చంద్రబాబుపై మోహన్‌బాబు ఆగ్రహం

4 Nov, 2019 17:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీనియర్‌ సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మోహన్‌బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను క్రమశిక్షణలేని వ్యక్తి అని చంద్రబాబు నోట రావడం ఆశ్చరాన్ని కలిగించిదని అన్నారు. క్రమశిక్షణ, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్‌ వేదికగా తన అసంతృప్తి వ్యక్తంచేశారు.

  
‘చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుంచి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న ​ఎన్.టి.ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు,  సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయచేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!’ అని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ ఖాళీ అయ్యేది’

‘వారంతా టీడీపీ పెయిడ్‌ కార్మికులే’

ఈనాటి ముఖ్యాంశాలు

‘అందుకే పవన్‌ దారుణంగా ఓడిపోయారు’

వైఎస్సార్‌సీపీలో చేరిన సన్యాసిపాత్రుడు

ఏపీలో రోడ్లకు మహర్దశ..

ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

పవన్‌ రెండుచోట్లా ఎందుకు ఓడిపోయావ్‌!!

తప్పిన పెను ప్రమాదం; కాల్వలోకి దూసుకెళ్లిన కారు

రోడ్లు, భవనాల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అమ్మఒడికి హాజరు తప్పనిసరి

నత్తే నయం!

మార్గం..సుగమం

విహారం.. కాకూడదు విషాదం

టీడీపీ గెలిచింది 23 కాదు, 24 సీట్లు..

అలంకార ప్రియుడికి  పుష్పయాగం

కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని ముగ్గురి ఆత్మహత్య

నాటుబాంబును కొరికిన ఎద్దు

దేవుడికే శఠగోపం !

గుంటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం

విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం 

ఏపీహెచ్‌ఏకి అంతర్జాతీయ ఖ్యాతి

ఏటి ‘గొప్పా’క

భాషా పండితులు, పీఈటీలు.. ఇక స్కూల్‌ అసిస్టెంట్లు!

పోలీసుల సంక్షేమానికి భరోసా   

గిరిజనులకు మాతృభాషలో పాఠాలు

కార్మికులపై పవన్‌ది కపట ప్రేమ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ

మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్‌

సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ!