దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

19 May, 2019 11:10 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ముంబై నుంచి చెన్నై వెళ్లున్న దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కడప స్టేషన్‌కు రైలు చేరుకున్న సమయంలో ఎస్‌2 బోగీలో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో భయభ్రాంతులకు లోనైన ప్రయాణికులు రైలు నుంచి దిగిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. సదరు బోగీలోని వీల్‌ వద్ద సాంకేతిక లోపం కారణంగా పొగలు వచ్చినట్లు గుర్తించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత మరమత్తుల అనంతరం రైలు చెన్నైకి బయల్దేరింది. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయి రెడ్డి

రైతులకు పింఛన్లు, ప్రతీ ఇంటికి నీటి సరఫరా!

గ్రామ వాలంటీరు పోస్ట్‌లకు నోటిఫికేషన్‌

ఆర్థికశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

‘అది చంద్రబాబు, ఆయన తాత ఆస్తి కాదు’

వీఎంసీ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా వెల్లంపల్లి, మల్లాది విష్ణు

అవినీతికి ఆస్కారం లేదు: సీఎం జగన్‌

చంద్రబాబు ఫోటో ఎందుకు తీశారంటూ...

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఓవర్‌ యాక్షన్‌..

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

అక్టోబర్‌ నుంచి రైతు భరోసా : పుష్ప శ్రీవాణి

బీజేపీలో చేరిన ముగ్గురు చంద్రబాబు బినామీలే

‘సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత’

ప్రైవేట్‌ చదువులు!

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కన్నబాబు

నిపుణుల కమిటీతో సీఎం జగన్‌ భేటీ

మావారి ఆచూకీ తెలపండి

ప్రజాదర్బార్‌లో మంత్రి బాలినేనికి విన్నపాలు

ఇదీ జగనన్న ఏలు‘బడి’ 

కాళేశ్వరంతో  ఆంధ్రాకు నష్టం లేదు

ఫలించిన సీఎం జగన్‌ సాయం

జీతాలడిగితే.. ఉద్యోగాలు లేకుండా చేస్తా..

పెట్రోల్‌ పోసి హత్య చేసిన మహిళ అరెస్టు 

అభివృద్ధి ముసుగులో ‘స్మార్ట్‌’గా దోపిడీ

పోస్టులున్నా..భర్తీ చేయడం లేదు

పల్లె నుంచి పరీక్షల అధికారి వరకూ..

బడి ఎరుగని బాల్యం!

సెల్‌ఫోన్‌ నిషేధం ఎత్తివేసినట్లేనా.!?  

ఇక పరిషత్‌ పోరు షురూ!

మావోల కదలికలపై నిఘా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 కబీర్‌ సింగ్‌ లీక్‌..

'కబీర్‌ సింగ్‌' కలెక‌్షన్స్‌ అదుర్స్‌!

బిగ్‌బాస్‌ 3.. కంటెస్టెంట్స్‌ ఎవరంటే?

షారూఖ్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌

మాటల్లేకుండా.. ప్రీ టీజర్‌

అందుకే.. ‘ఇస్మార్ట్‌’గా వాయిదా వేశారు