తిరుమలలో పాటల మాంత్రికులు

2 Feb, 2015 05:54 IST|Sakshi
తిరుమలలో పాటల మాంత్రికులు

తిరుమల: తిరుమలలో ఆదివారం సినీ గాయినీ, గాయకుల సందడి నెలకొంది. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గాయకులు మనో, వందేమాతం శ్రీనివాస్, సునీత, శ్రీరామచంద్ర ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకుని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మనో మాట్లాడుతూ ప్రజలందరికి మంచి జరగాలని స్వామిని ప్రార్థిం చి నట్లు తెలిపారు. సంగీతాన్ని దేవుడు తనకు ప్రసాదించడం ఎన్నోజన్మల పుణ్యంగా భావిస్తున్నానని చెప్పారు.

వందేమాతం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని  కళాకారులందరి తరుపున ప్రార్థించినట్టు తెలిపారు. గాయని సునీత మాట్లాడుతూ తిరుమలకు ఎప్పుడు వచ్చినా తెలియని కొత్త అనుభూతి లభిస్తుందని అన్నారు. స్వామి దయతో మంచి పాటలు పాడుతూ తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండడంతో అదృష్టంగా భావిస్తునట్టు చెప్పారు. అంతకుముందు సుప్రభాత సేవలో యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే

‘సేంద్రియ ఎరువులను రాయితీపై ఇవ్వడానికి సిద్ధం’

పోటీ ప్రపంచంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ డీలా

కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా

స్థానికులకు ఉద్యోగాలు.. టీడీపీ వ్యతిరేకమా?

చెప్పింది కొండంత.. చేసింది గోరంత..

‘పంచ గ్రామాల’కు ప్రత్యేక కమిటీ

నల్లమలపై నిరంతర నిఘా!

ఫోన్‌ మన దగ్గర.. సమాచారం నేరగాళ్ల దగ్గర

‘మహానేత ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’

ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

కర్నూలు జిల్లాలో 6 కొత్త మున్సిపాలిటీలు..! 

ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులు

అనుభూతి కవితకు.. చెరిగిన చిరునామా

గుంటూరు జిల్లాలో 3 కొత్త నగర పంచాయతీలు

మేం మళ్లీ వస్తే.. మీ సంగతి చెప్తా!

రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాం: కన్నబాబు

వాటర్‌ కాదు పెట్రోలే..

పార్లమెంట్‌లో గళమెత్తిన రాష్ట్ర ఎంపీలు

పని నిల్‌.. జీతం ఫుల్‌!

కౌలుదారులకు ఇక ప్రభుత్వ రాయితీలు

మూడు తరాలు.. పూరి గుడిసెలోనే జీవనం

త్వరలో ఐటీ పాలసీ.. స్టార్టప్‌ కంపెనీలూ వస్తాయ్‌

అతను కత్తెర పడితే ఇక అంతే..! ఎవరి మాట వినడు!!

‘దాణా కుంభకోణం కంటే పెద్ద స్కాం’

కావాలనే ఆ నగరాన్ని టీడీపీ అభివృద్ధి చేయలేదు

ఆలయాలకు నిలయం ఆ గ్రామం

సీఎం ఆశయాలకు అనుగుణంగా..

మున్సి‘పోల్స్‌’కు ముందే హోదా పెంపు 

ట్రాలీలో ఓడను తెచ్చి ఊరేగించారు : జోగి రమేశ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం