గోదావరి జిల్లాలకు రూ. 10 కోట్ల వరద సాయం

11 Sep, 2019 14:13 IST|Sakshi

నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం

రూ. 5వేల చొప్పున బాధిత కుటుంబాలుకు అందజేత

సాక్షి, అమరావతి: ఉభయ గోదావరి జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలకు ప్రత్యేక సాయంగా రూ. 10 కోట్ల 9 లక్షల 20వేలను విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గోదావరి వరదల కారణంగా ఇళ్లు నష్టపోయిన కుటుంబాలకు రూ. 5వేల చొప్పున సాయం అందజేసేందుకు ఈ నిధులను మంజూరు చేసింది.

వరదల కారణంగా ఒకవారంపాటు నీటిలో మునిగిపోయి ధ్వంసమైన, శిథిలమైన ఇళ్లకు సాయంగా రూ. 5 వేల చొప్పున వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించనుంది. ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా.. రూ. 2,87,45,000 పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించింది. వరద బాధితులను తక్షణమే ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సిఫారసుల మేరకు ఈ నిధులను విడుదల చేసింది. వరదల కారణాంగా నష్టపోయిన బాధితులను గుర్తించి వారికి సాయం అందజేయాలని, నిబంధనలకు అనుగుణంగా ఈ సాయం అందుకునే లబ్ధిదారుల పూర్తి వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుడు చేయాల్సిన ‘అతి’ ఇప్పుడేనా బాబూ..!

ఆ కారణాలతో ఏ పథకాన్ని నిరాకరించరాదు: సీఎం జగన్‌

తప్పులు ఒప్పుకోకుంటే చంద్రబాబు ఇంటివద్ద దీక్ష

‘ఏం జరిగిందని చలో ఆత్మకూరు?’

గణేష్‌ నిమజ్జనాన్ని సులభంగా ఇలా వీక్షించండి

‘చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’

చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టండి : సీఎం జగన్‌

‘చంద్రబాబు ఇంటి ముందు దీక్షకు దిగుతా’

‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’

దూరం పెరిగింది.. భారం తగ్గింది

‘అసలు అనుమతే అడగలేదు’

‘రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఆత్మకూరు వెళ్లి’..

టీడీపీ నేతల బండారం బట్టబయలు

చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు..

ఈత సరదా.. విషాదం కావొద్దు

స్టీల్‌ప్లాంట్‌ జేటీ పరీక్ష పేపర్‌ లీక్‌..!

అనంతపురం: కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్‌

వీఆర్‌ఓ మాయాజాలం..!

మీసం మెలేస్తున్న రొయ్య!

వసూల్‌ రాజా.. బ్యాండ్‌బాజా

నోరు పారేసుకున్న నన్నపనేని

అందుకే చాపచుట్టి కృష్ణాలో పడేశారు : మంత్రి మోపిదేవి

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు 

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఎవరా డీలర్లు..? ఏంటా కథ?

కృష్ణమ్మ వరద నష్టపరిహారం రూ.11.11కోట్లు

మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం

రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటనపై హర్షం

ఆ కంపెనీలకు ఊడిగం చేసేందుకే బ్యాంకుల విలీనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన పోలీసులు

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..

దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌

పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా!

కంచిలో షురూ