జైలు నుంచి శ్రీనివాసరావు విడుదల

25 May, 2019 10:29 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి జిల్లా(రాజమండ్రి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం విడుదలయ్యాడు. బెయిల్‌ పత్రాలు అందడంతో జైలు అధికారులు శ్రీనివాసరావుని విడుదల చేశారు. 

అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ..  'ఆ రోజు సంఘటన అనుకోకుండా జరిగింది. నేను నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా సిద్ధం. వైఎస్‌ జగన్‌పై కావాలని దాడి చేయలేదు. రైతులు, మహిళలు, ఇతర సమస్యల గురించి వైఎస్‌ జగన్‌తో మాట్లాడాలనుకున్నాను' అంటూ శ్రీనివాస్ నీతి కబుర్లు చెప్పాడు. తానొక చెఫ్‌నని అందుకే ఆరోజు తన వద్ద మూడు కత్తులు, ఫోర్క్ ఉన్నాయని తెలిపాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రాష్ట్ర హోదానే మా ప్రధాన ఎజెండా’

షాక్‌ నుంచి తేరుకోకముందే బాబు మరో యూ-టర్న్

బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠ వేశారు

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

అమ్మ ఒడిలోనే.. ఆఖరి ఊపిరి

డిసెంబర్‌కల్లా దుర్గగుడి ఫ్లైఓవర్‌ పూర్తి

ఇంటర్‌లో తప్పా.. ఐఏఎస్‌ పాసయ్యా!

గర్భిణి అని కూడా చూడకుండా..

బ్యాంకర్‌ తీరుపై మహిళల ఆగ్రహం

స్థల వివాదంలో కుటుంబ బహిష్కరణ!

మానవత్వం చాటిన ఎమ్మెల్యే

తెల్లారిన బతుకులు

ప్రియుడి మోజులో పడి.. దారుణానికి  ఒడిగట్టి..

మర్రిలంక.. మరి లేదింక

నకిలీ ఎస్సై హల్‌చల్‌

ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ!

అధికారం పోయిన అహంకారం పోలేదు

ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరికలు

సొమ్ము ప్రజలది.. సోకు టీడీపీ నేతలది

దుర్వాసన మధ్యే పోస్టుమార్టం..

ఏఎన్‌ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం!

నిరుద్యోగులను నట్టేట ముంచిన ‘ఆది’

అక్రమాల్లో ఇంద్రుడు!

టీడీపీలో సోషల్‌ మీడియా వార్‌​​​​​​​

‘వెలుగు’ పేరుతో గోల్‌మాల్‌

గేటు వేస్తే...  గంట ఆగాల్సిందే...!

తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి

భూమి ఆన్‌లైన్‌ నమోదు కోసం ఆత్మహత్యాయత్నం

నాటుకోడి ధర అదరహో

విత్తనంపై పెత్తనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ