శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత; కృష్ణమ్మ పరవళ్లు

9 Aug, 2019 19:34 IST|Sakshi

సాక్షి, కర్నూలు : శ్రీశైలం డ్యామ్‌ నుంచి నాగార్జున సాగర్‌కు శుక్రవారం నీరు విడుదలైంది. తెలంగాణ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌​ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దాంతో 1.06 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి చేరుతోంది. అంతకుముందు మంత్రులు అనిల్‌కుమార్‌, నిరంజన్‌రెడ్డి కృష్ణమ్మకు జలపూజ చేశారు. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు సందర్శకులు భారీ ఎత్తున తరలివచ్చారు. 
ముఖ్యమంత్రుల సఖ్యతతోనే సాధ్యం..
నీటి విడుదల అనంతరం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘పండుగ వాతావరణంలో శ్రీశైలం డ్యామ్‌ నుంచి నీరు విడుదల చేసుకున్నాం. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే  శ్రీశైలం నుంచి సాగర్కు నీరు విడుదల చేయడం సంతోషంగా ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో, జలదౌత్యంతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. గోదావరి నీటిని కృష్ణాలో కలిపేందుకు కేసీఆర్, జగన్ ప్రయత్నిస్తున్నారు. జగన్ ఆహ్వానం మేరకు తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలం వచ్చాం’అన్నారు.

గతంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఉండేవని కేసీఆర్ జల దౌత్యంతో సమస్యలు తీరుతున్నాయన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. జగన్, కేసీఆర్ ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్వేషాలు సృష్టించి కొంతమంది నాయకులు పబ్బం గడుపుకున్నారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్ స్నేహాభావంతో మెలిగి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారుని అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐ అండ్‌ పీఆర్‌ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా దేవేందర్‌ రెడ్డి

రూ.14 కోట్ల విరాళం ఇచ్చిన ఇద్దరు భక్తులు

పంద్రాగస్టు ఏర్పాట్లను పర్యవేక్షించిన డీజీపీ

వివిధ దేశాల అధికారులతో సీఎం జగన్‌ సమావేశం

వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలనుంది: మంత్రి

కాజ్‌ వే దాటుతుండగా ఇద్దరు వ్యక్తుల గల్లంతు

విద్యాసంస్థలు లాభ రహిత విద్యనందించాలి

దత్తత గ్రామాన్ని పట్టించుకోని చంద్రబాబు

లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..!

మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి

విహారం.. ప్రమాదకరం

చివరి ఓవర్‌లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్‌

చెన్నైకి తాగునీటి విడుదలకు సీఎం జగన్‌ ఆదేశం

ఏపీలో సమ్మె విరమించిన జూడాలు

ఏపీని ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

ప్రాణం తీసిన టాబ్లెట్‌

నెల్లూరులో ఎయిర్‌పోర్టు.. స్టార్ట్‌!

ఆదివాసీలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

చరిత్రకు దర్పణం.. గిరిజన జీవనం

గుండెల‘ధర’తున్నాయి..!

టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు

మృగాడికి ఉరి.. బాధితులెందరికో ఊపిరి

‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’

పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం: సీఎం జగన్‌

బైక్‌పై మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటన

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

డబుల్‌ లైన్‌కు పట్టాభిషేకం

జేఎన్‌టీయూకేలో..  వేధింపుల పర్వం

జానపాడుకు చేరిన నరసింహారావు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

సాహో పోస్టర్‌: కల్కిగా మందిరాబేడీ

మేము ఇద్దరం కలిస్తే అంతే!

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!