రీయింబర్స్‌మెంట్‌ హామీతో ఊరట

11 Sep, 2018 07:50 IST|Sakshi

విశాఖపట్నం :ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పార్టీలు, కులమతాలకు అతీతంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తానని ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన మాకెంతో ఊరటనిచ్చింది. మాలాంటి పేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. చదువుకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని జగన్‌ ఇచ్చిన హామీ మాకెంతో భరోసానిచ్చింది.–మేఘన, విద్యార్థి,  విశాఖపట్నం

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండు కిడ్నీలు పోవాలంట సార్‌...

జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వైఎస్సార్‌ జ్ఞాపకాలు

రెగ్యులర్‌ చేయాలి..

విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

వైఎస్సార్‌ సీపీలో భారీగా చేరికలు

కక్ష కట్టి వేధిస్తున్నారన్నా...

పరిశ్రమ యాజమాన్యానికే మంత్రి మేలు

ఆదుకోని ఆరోగ్యశ్రీ

సాగు సాగడం లేదన్నా.. 

297వ రోజు పాదయాత్ర డైరీ

298వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

వైఎస్‌ జగన్‌ను ప్రత్యక్షంగా చూడాలని..