హెల్త్‌ వర్సిటీ ఎదుట విద్యార్థుల ధర్నా

6 Aug, 2019 21:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్య జాతీయ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుంచి 550 జీవో సక్రమంగా అమలు చేయకుండా, కౌన్సిలింగ్‌లో అవకతవకలకు పాల్పడి సుప్రీం కోర్టు జడ్జిమెంటును వీసీ ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికల్లో సైతం సరైన వివరాలను ఇవ్వలేదనీ, వీసీని వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ ఒక్క రిజర్వేషన్‌ విద్యార్థికి అన్యాయం జరుగకుండా చూస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. తల్లిదండ్రులు స్పందిస్తూ పిల్లల మానసిక క్షోభకు వీసీనే కారణమని, రిజర్వేషన్‌ ప్రకారం రీ కౌన్సిలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయించాలని కోరారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి : సీఎం జగన్‌

ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్‌ఐ

'మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యం'

‘వెంకయ్య, చంద్రబాబు నా బంధువులు’

డ్రైనేజీ సంపులో పడ్డ విద్యార్థినులు

ముగిసిన ప్రధాని మోదీ-సీఎం జగన్‌ భేటీ

పర్మిషన్‌ లేకుండా లే అవుట్‌ వేస్తే తప్పేంటి...?

దేవీపట్నం ముంపుకు కారణం కాపర్‌ డ్యామే​​

సెల్ఫీ దిగి.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

జిల్లాకు చేరుకున్న కమిషన్ సభ్యులు

సాగునీటి సమస్యలు రాకుండా చర్యలు

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు..

‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’

వాలంటీర్లు వారధులుగా పనిచేయాలి- హోం మంత్రి

ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదే

ఘనంగా జక్కంపూడి జయంతి వేడుకలు

రెయిన్‌బో టెక్నాలజీస్‌ పేరుతో ఘరానా మోసం

కోనసీమ లంక ప్రాంతాల్లో తగ్గని వరద

కనుమరుగవుతున్న కల్పతరువు

జల దిగ్భంధనంలోనే గిరిజన గ్రామాలు

మరింత బలపడిన అల్పపీడనం 

ఎన్నికల తర్వాత ఇక్కడ టీడీపీ కనుమరుగు

పైకి కనిపించేదంతా నిజం కాదు!

బాలుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

కొనసాగుతున్న వరదలు..

13 మంది ఉపాధి సిబ్బంది సస్పెన్షన్‌

స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ

పోస్టు ఇవ్వకపోతే ప్రాణం దక్కదు.. జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా