టీడీపీతో పొత్తుండదు

18 Oct, 2019 04:08 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌

ఆ పార్టీ పూర్తిగా అవినీతితో నిండిపోయింది

ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు

టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటాం

కర్నూలు కల్చరల్‌ : ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్‌చార్జ్‌  సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న గాంధీ సంకల్పయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. దివంగత ఎన్టీఆర్‌ రాజకీయ, సామాజిక విలువలతో టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నాడని విమర్శించారు. ఇప్పుడున్న టీడీపీ అవినీతితో నిండిపోయిందన్నారు. టీడీపీని, చంద్రబాబును నమ్మే పరిస్థితిలో  ప్రజలు లేరని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన  అవినీతిపై  కేంద్రానికి ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బాబు ఓటుకు నోటు విషయంలో ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రూప్‌–1, గ్రూప్‌–2 సహా అన్ని ఉద్యోగాల్లో.. ఇంటర్వ్యూలు రద్దు

విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్‌లు

టీటీడీకి రూ. 5 కోట్ల డిపాజిట్‌

ఇకపై ప్రతి 15 రోజులకు కేబినెట్‌ సమావేశం

పేదల ఇళ్లకు ప్రభుత్వ భూములు కేటాయిస్తాం..

అటవీశాఖలో అవినీతికి చెక్‌!

‘టీడీపీ కాపులకు నమ్మక ద్రోహం చేసింది’

పక్కా పథకం ప్రకారమే తేజస్వినిపై దాడి

‘రాధాకృష్ణకు జర్నలిజం విలువలు తెలియవు’

ఈనాటి ముఖ్యాంశాలు

యూటర్న్‌ తీసుకుని బీజేపీకి ప్రేమ లేఖలా?

కూతురిని అమ్మకానికి పెట్టిన తండ్రి

బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు ఆనవాళ్లు

‘ఏపీ బ్రాండ్‌ థాన్‌’ ఎంట్రీలకు ఆహ్వానం..

‘ఏకం’లో కల్కి భగవాన్‌ గుట్టు?

31 ఇంజనీరింగ్‌ కాలేజీలలో అడ్వాన్స్‌ రోబో టెక్నాలజీ..

కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం..

'వైఎస్సార్‌ కిశోర పథకం' ప్రారంభం

ఏపీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం

అక్రమ కట్టడాలపై సీఆర్‌డీఏ కొరడా

‘పోలీసుల సేవలు ప్రశంసనీయం’

జేసీ దివాకర్‌ రెడ్డికి షాక్‌

‘ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం’

పేదోళ్లకు పెద్ద కష్టం

కన్నతల్లి ఆవేదనకు 'స్పందించిన' హృదయాలు

నరకానికి కేరాఫ్‌..

ఈత సరదా ప్రాణలు తీసింది

‘కేంద్ర ప్రభుత్వ నిధులను బాబు దోచుకున్నారు’

ఉజ్వల చరిత.. వీక్షించేదెలా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్మార్ట్‌ స్టెప్స్‌

కన్నడంలో ఖాన్‌ డైలాగ్స్‌

రైలెక్కి చెక్కేస్తా...

ఖైదీ విడుదల

తిరిగి వస్తున్నాను

అప్పుడు 70 ఇప్పుడు 90