ప్రతిపక్ష నేతపై నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు: స్పీకర్‌

16 Nov, 2019 03:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నాయకుడి విషయంలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. విశాఖలో శుక్రవారం బాలల సంరక్షణ పరిరక్షణ వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం సభలో చర్చకు సిద్ధమైనప్పుడు ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తే.. ఇది సరికాదని ప్రతిపక్ష నాయకుడికి చెప్పానే తప్ప విమర్శించలేదన్నారు.

రానున్న శీతాకాల సమావేశాల్లో సభలో ఓ ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరిస్తే తాను స్వాగతిస్తానన్నారు. అపార అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడు స్పీకర్‌తో ఎలా మెలగాలో తెలుసుకుని.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను ప్రజా శ్రేయస్సుకు ఉపయోగించుకోవాలని కోరారు. ఫిరాయింపులకు పాల్పడితే ఏ పార్టీ వారినైనా ఉపేక్షించేది లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం హెచ్చరించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబువి డ్రామా దీక్షలు 

నెట్టింట్లో ఇసుక!

వైఎస్సార్‌సీపీ నేత దారుణహత్య

ఆరోగ్య మిత్రల వేతనం రెట్టింపు

బ్లూ ఫ్రాగ్‌ ఎండీ సెల్‌ఫోన్లు స్వాధీనం

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి

అందరికీ సంక్షేమం వైఎస్సార్‌ నవశకం

ఐటీకి  చిక్కిన ముడుపుల ‘ముఖ్యుడు’!

విశాఖలో ఎయిర్‌ ఇండియా విమానం నిలిపివేత

‘ఆ ఘనత ఆయనకే దక్కుతుంది’

‘సీఎం జగన్‌ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం’

అన్ని కులాలకు న్యాయం చేస్తాం

సీఎం జగన్‌ను కలిసిన విజయ్‌ చందర్‌

ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాం: మిథున్‌రెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

‘ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపడతాం’

కాంగ్రెస్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

‘ఆయన ప్రతిపక్ష నేత కాదు..మహానటుడు’

టీడీపీ నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?

‘రూ. 80 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు’

కదిలిస్తే కన్నీళ్లే.. ఈ రొంపి ఇంకెన్నాళ్లు!

పంచభూతాలను దోచుకున్నది వాళ్లే: నాని

స్విచ్‌ ఒప్పందం రద్దు శుభపరిణామం

సీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

బాలల వ్యవస్థ ప్రమాదంలో పడింది : తమ్మినేని

వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీకి అర్హులు వీరే..

వెబ్‌సైట్‌ హ్యాక్‌ చేసి ఇసుక కొరత సృష్టించారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెట్రో స్టెప్పులు

రెండు కుటుంబాల కథ

డిజిటల్‌ ఎంట్రీ

ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం

సీఎం జగన్‌ను కలిసిన విజయ్‌ చందర్‌

ఆ హీరోను సోషల్‌ మీడియాలో చాలాసార్లు చంపేశారు!