‘ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన వారిపై కఠిన చర్యలు..

4 Sep, 2019 19:10 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరును మహిళా శిశు శాఖమంత్రి తానేటి వనిత ఖండించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై వివక్ష చూపించారని, ఇప్పుడు అధికారంలో లేకున్నా కూడా టీడీపీ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా దళితులుగా ఎవరు పుడతారని అవమానించారని గుర్తు చేశారు. ఆయనలాగే తమ నేతలు కూడా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'ఒంటరిగానే బలమైన శక్తిగా ఎదుగుతాం'

అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని తెలీదా?

‘చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉంది’

ఆర్టీసీ విలీనానికి కేబినెట్‌ ఆమోదం

ఏపీ సీఎంను కలవనున్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

‘పల్నాడు అరాచకాలపై చర్చకు సిద్ధం’

ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి

యరపతినేని కేసు సీబీఐకి అప్పగింత

సీఎం జగన్‌ ఇచ్చిన మాట తప్పరు..

లచ్చిరాజుపేటకు అచ్చిరాని వినాయక చవితి

మంచం పట్టిన బూరాడపేట

త్వరలో ‘థ్యాంక్యూ అంగన్‌వాడీ అక్క’

స్తంభం ఎక్కేద్దాం... కొలువు కొట్టేద్దాం..

పవన్‌ ఎందుకు ట్వీట్లు చేయడం లేదో: గడికోట

ఆశావర్కర్ల వేతనం పెంపునకు కేబినెట్‌ ఆమోదం

తిత్లీ పరిహారం పెంపు..

కుండపోత వర్షానికి వణికిన బెజవాడ

రాజకీయం మారుతోందా..? అవుననే అనిపిస్తోంది...

ప్రారంభమైన ఏపీ కేబినేట్‌ సమావేశం

నోటరీలో నకి‘లీలలు’

విలీనానందం

ఆత్మబంధువుకు ఆత్మీయ నివాళి 

బర్త్‌డే రోజే అయ్యన్నకు సోదరుడు ఝలక్‌!

టీడీపీ నేతల పైశాచికత్వం 

నిధులు అవి‘నీటి’ పాలు

నిందించిన నోళ్లు.. భగ్గుమన్న ఊళ్లు 

సమస్య వినలేకపోయారు..!

అపహరించిన చిన్నారిని అమ్మకానికి పెట్టి..

మళ్ళీపెరుగుతున్న గోదావరి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు