టీడీపీ నేతల ఓవరాక్షన్‌

29 Oct, 2019 18:12 IST|Sakshi

సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ నేతలు అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసి.. గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ కార్యకర్త నాగరాజు ఇంటికి వెళ్లే దారి మూసేశారంటూ ఫోటోలు తీసి.. తన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎల్లోమీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన రెవెన్యూ, పోలీసు అధికారులు టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి దారి మూసేయలేదని.. తన స్థలం హద్దుల్లో బండలు వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై టీడీపీ నేతలను ప్రశ్నించగా వారి మధ్య వివాదం రాజుకుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీలో మరో భారీ ఉద్యోగాల ప్రకటన

వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం : సీఎం జగన్‌

పోలీసుల అదుపులోకి పోస్ట్ మాస్టర్

‘వల్లభనేని వంశీకి బీజేపీ ఆహ్వానం’

ఇసుక వారోత్సవాలకు సీఎం జగన్‌ నిర్ణయం

వైద్య రంగంలో సంస్కరణలకు సీఎం కీలక ఆదేశాలు

‘వైఎస్‌ జగన్‌ మాటిస్తే.. గుర్తు చేయాల్సిన పనిలేదు’

నేను వెళ్తున్న దారి కరెక్ట్‌ కాదు.. లక్షలు సంపాదించా

భార్య నుంచి విడదీశారని సెల్‌ టవర్‌ ఎక్కి..

సీఎం జగన్‌కు ధన్యవాదాలు: అగ్రిగోల్డ్‌ బాధితులు

టీటీడీ బంపర్‌ ఆఫర్‌!

'మహిళా సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత'

కె.సుధాకర్‌రావు మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

పనులన్నీ త్వరిగతిన పూర్తి: వెల్లంపల్లి

చెట్టును ఢీకొన్న స్కార్పియో; ఐదుగురి దుర్మరణం

ఔదార్యం చాటుకున్న మంత్రి కురుసాల

స్పందన: సీఎం జగన్‌ సమీక్ష ప్రారంభం

రెండో పెళ్లి చేసుకుంటేనే ఆస్తి అంటున్నాడు!

మహిళలకు అవగాహన పెరగాలి : డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

టీడీపీ నేతల్లారా.. ఖబడ్దార్‌ : ఎమ్మెల్యే కంబాల

వృద్ధ తల్లిదండ్రులను రాడ్‌తో కొట్టిచంపాడు!

ప్రియురాలితో దిగిన ఫొటోలను భార్యకు వాట్సప్‌లో

ఇరిగేషన్‌ అధికారులపై టీడీపీ నేత వీరంగం

అమ్మా.. నేనే ఎందుకిలా..!

గ్రామ సచివాలయంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం 

దిక్కుతోచని స్థితిలో డీఎడ్‌ కాలేజీలు

సాగర్‌కు 1,24,886 క్యూసెక్కులు

పోలీసులకు సొంత ‘గూడు’!

బాలికతో షేర్‌చాట్‌.. విజయవాడకు వచ్చి..!

ముందు ‘చూపు’ భేష్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?