‘కోడెలను బాబు ఎందుకు పరామర్శించలేదు?’

6 Sep, 2019 20:08 IST|Sakshi

అంబటి రాంబాబు ప్రశ్న

పిడుగురాళ్లలో రేపు టీడీపీ బాధితుల సమావేశం

హాజరుకానున్న హోంమంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎమ్మెల్యేలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా రేపు గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో టీడీపీ బాధితులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరితతో సహా పల్నాడు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రౌడీ షీటర్లను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగే విధంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం దారుణమన్నారు.

మాజీ స్పీకర్‌ కోడెల్ శివప్రసాద్‌కు గుండెపోటు వస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు పరామర్శించలేదని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలను పరామర్శించలేని చంద్రబాబు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లిచ్చి ప్రజలు ఓట్లతో దాడి చేసినా చాల్లేదా? అని ఎద్దేవా చేశారు. కోడెల శివప్రసాద్‌, యరపతినేని శ్రీనివాసరావు అక్రమాలపై చంద్రబాబు నాయుడు నోరెందుకు మెదపడంలేదని ఎమ్మెల్యే కాసు మహేష్‌ ప్రశ్నించారు. తనపై దాడిచేయాలని చంద్రబాబు ప్రణాళిలకు రచించడం హాస్యాస్పదమన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలయ్య అభిమానుల అత్యుత్సాహం..

ఏపీలో సీనియర్‌ సివిల్‌ జడ్జీలకు పదోన్నతి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆపరేషన్‌ ముష్కాన్‌; 1371 మంది వీధి బాలలు గుర్తింపు

వందకు ఐదొందల మార్కులు

'ఇచ్చిన ప్రతీ హామీనీ జగన్‌ నెరవేరుస్తున్నారు'

‘పాలనలో కొత్త ఒరవడికి వైఎస్‌ జగన్‌ శ్రీకారం’

‘సీఎం జగన్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు’

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

స్థిరంగా ఆవర్తనం, కోస్తాంధ్రలో వర్షాలు

‘రైతు పక్షపాతిగా సీఎం జగన్‌ పాలన’

‘చంద్రబాబు.. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి’

యావత్‌ దేశం మీవైపు చూసేలా చేస్తా: సీఎం జగన్‌

పవన్‌ అభిమానుల ఓవర్‌యాక్షన్‌

నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

వాటి కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు

ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ

‘అలాంటి నాయకుడు సీఎం జగన్‌ ఒక్కరే’

‘రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే’

స్టేజ్‌ 3 పేషెంట్లకు రూ.5 వేల పెన్షన్‌: సీఎం జగన్‌

చంద్రబాబుది టెర్రరిస్టుల పాలన

పారదర్శకంగా ఇసుక పాలసీ

‘ఆశ’లు నెరవేరాయి

విష రహిత సేద్యం..అందరి కర్తవ్యం

అయ్యో.. పాపం పసిపాప..

పారిశుద్ధ్య కార్మికులకు @18 వేలు

అన్నా..‘వంద’నం! 

బాబు కొల్లగొడితే.. సీఎం జగన్‌ ఊపిరి పోశారు!

పలు సంక్షేమ పథకాలకు సీఎం జగన్‌ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్‌ సాంగ్‌

పెళ్లి చేసుకో.. అంటూ పునర్నవికి సలహా!

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83