'కెసిఆర్ కుమార్తె కవిత రూపంలో తెలంగాణ తల్లి'

4 Nov, 2013 20:52 IST|Sakshi
'కెసిఆర్ కుమార్తె కవిత రూపంలో తెలంగాణ తల్లి'

ఖమ్మం: తెలంగాణ తల్లికి లేని ఆడంబరాలు కల్పిస్తున్నారని ఎఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు  కూతురు కవిత రూపంలో విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ ఆకారంలో ఉండాలని  మందకృష్ణ అన్నారు.

మరిన్ని వార్తలు