విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత

4 Jan, 2019 08:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. లంబసింగిలో 3 డిగ్రీలు, చింతపల్లి 5, జికె వీది 5, పాడేరు 4, మినుములూరు 2, జి మాడుగుల 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు