కృష్ణానదిలో కన్నుల పండుగగా తెప్పోత్సవం

8 Oct, 2019 20:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుత్‌ దీపాలతో అలంకరించిన హంస వాహనంలో ఆదిదంపతులు దుర్గామల్లేశ్వరస్వామివార్లు  కృష్ణా నదిలో విహరించారు. ఈ వాహన సేవలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దంపతులు, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ దంపతులు, కలెక్టర్‌ మాధవి లత, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రకాశం బ్యారేజ్‌, పున్నమి ఘాట్‌, భవాని ద్వీపం, పవిత్ర సంగమం వద్ద నుంచి భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించారు.  అంతకుముందు దుర్గ గుడి అధికారులు.. స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఇంద్రకీలాద్రి నుంచి మేళ తాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా దుర్గా ఘాట్‌కు తీసుకువచ్చారు. 

ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణహుతిని నిర్వహించి దసరా ఉత్సవాలను ముగించారు. పూర్ణాహుతిలో ఆలయ ఈవో సురేశ్‌బాబు, ప్రధాన అర్చకుడు శివప్రసాద్‌, ఇతర అర్చకులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

10న వైఎస్సార్‌ కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

మానవత్వం చాటుకున్న డిప్యూటీ సీఎం

ఆద్యంతం ఉత్కంఠభరితంగా..

ప్రతి గురువారం డయల్‌ యువర్‌ సీఈవో

నాటిక వేసి.. ప్రాణం విడిచాడు  

శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం

కొత్తవలసలో కుప్పకూలిన ప్రభుత్వ కాలేజ్‌ భవనం

బెల్లం మార్కెట్‌కు దసరా జోష్‌ 

పండగ వేళ కార్మికులపై శరాఘాతం

రౌడీషీట్‌ ఎత్తివేయమంటే రూ. 5 లక్షలు అడుగుతున్నారు

పల్నాడు సమగ్రాభివృద్ధికి కృషి

నేడు తెప్పోత్సవం

తోటపల్లికి మహర్దశ..! 

వీరభద్రుని గద్దెకు పోటెత్తిన భక్తులు

‘స్పందన’కు వినతుల వెల్లువ

అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలి 

బడుగుల నెత్తిన పిడుగు

సీఎం సభను విజయవంతం చేయండి 

ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: సీఎం జగన్‌

ఈఎస్‌ఐ ‘డైరెక్టరేట్‌’పై విజిలెన్స్‌ దాడులు 

రయ్.. రయ్.. జెన్‌కో

గాంధేయ పథంలో ఆంధ్రా

కరువు సీమలో ఆనందహేల

తిరుమలలో మరిన్ని సంస్కరణలు

వంకలో ఒరిగిన ఆర్టీసీ బస్సు

కోస్తాంధ్రలో వర్షాలు

ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గింపు

రవిప్రకాశ్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రొమాంటిక్‌గా సాహో భామ నిశ్చితార్థం

‘సీనయ్య’గా వినాయక్‌..

సెలబ్రిటీల హ్యాపీ దసరా..

‘బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పుతా’

చిరంజీవి కొత్త సినిమా షురూ

ఆసక్తికరంగా.. జార్జ్‌రెడ్డి ట్రైలర్