తెలగ కులస్తులను బీసీల్లో చేర్చాలి..

10 Dec, 2018 07:58 IST|Sakshi

శ్రీకాకుళం :నాయనా.. ఓసీల్లో ఉన్న తెలగ కులస్తులను బీసీల్లో చేర్చాలి. పేదరికంతో ఉన్న మా కుటుంబాలు ఓసీ కేటగిరీలో ఉండడంతో మా పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు కూడా రావడం లేదు. మా కులాన్ని బీసీల్లో చేర్చి ఆదుకోవాలి.– దాసరి సుశీల, రాగోలు

మరిన్ని వార్తలు